• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆఖరి పోరాటం-మీరూ కలసి రండి-“నవ తానా”నిర్మిద్దాం-వర్గ పోరాటాల్ని నిర్మూలిద్దాం-శ్రీనివాస గోగినేని

admin by admin
March 22, 2021
in TANA Elections
0
‘తానా’ఎన్నికల ప్రచారం – అభ్యర్థుల పరుగులు-సభ్యులు దాగుడుమూతలు
0
SHARES
9
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తానా సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక నమస్కారములు

మీ సహ తానా సభ్యుడైన శ్రీనివాస గోగినేని అను నేను అత్యున్నత తానా సంస్థను తిరిగి గర్వపడేలా పునర్నిర్మించే లక్ష్యంతో, వర్గపోరాటల్నుంచి సంస్థను రక్షించి, మహిళలు యువత మరియు ఇతర వర్గాలకు నాయకత్వంలోనూ కార్యక్రమాల్లోనూ సముచిత ప్రాధాన్యం కలిగించాలనే స్థిర చిత్తంతో, నా రెండవ మరియు ఆఖరి ప్రయత్నంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ మీ అందరి సహాయసహకారాలు మద్దతు ఆశిస్తూ ఒక్క అవకాశం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాను. అలాగే క్రింద వివరించిన నా మనోభావాలను, ఆందోళనను మీరు కూడా పరిశీలంచమని నా వినమ్ర అభ్యర్ధన.

ఇప్పటికే మీలో చాలా మందికి తానా పరిస్థితి అర్ధమయ్యే ఉంటుంది. తెలుగు బాషా సంస్కృతుల పరిరక్షణ మరియూ అభివృద్ధికొరకు, ఎల్లెడలా ఉన్న తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక, విద్య వగైరా సేవలకొరకు ఏర్పాటై, గొప్ప చరిత్ర కలిగిన తానా ప్రస్తుత ఎన్నికల సందర్భంగా రెండు నిట్ట నిలువు వర్గాలుగా చీలి అన్ని పదవులకు పోటీ పడటం, అనేక విషయాలపై ఈ రెండు వర్గాలు ఆవేశ కావేషాలు ప్రదర్శిస్తుండడం ఏంతో విచారకరం. కొన్ని నెలల క్రితం వరకు కల్సి ఉండి గత దశాబ్దం పైగా సంస్థను ఇతరవర్గాలకు, ఔత్సాహిక కార్యకర్తలకు దూరంగా ఉంచుతూ గుత్తాధిపత్యం అనుభవిస్తున్నవీరు అకస్మాత్తుగా విడివడి తమ తమ వర్గాధిపత్యముకై వెంపర్లాడటం ఎక్కడికి దారి తీస్తుందోనని మీకు కూడా అందోళన ఉంటుందనుకుంటాను. ఈ రెండు వర్గాలూ తానాను మెరుగుపరచి మరింత గొప్పగా సామాజిక సేవ చేసే కార్యాచరణ తో సాధారణ సభ్యుల మద్దతు పొందటం కంటే కూటములు కట్టి, రకరకాల మానవ సంబంధాల ప్రలోభాలతోనూ, సీల్డ్ బాలట్ కలెక్షన్ల వంటి దుర్వ్యవస్థ ద్వారాను ఎన్నికల విజయం పొందే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా గమనించి ఉంటారు

నేను 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్ గాను, 10 సంవత్సరాల పైగా అనేక ఇతర పదవులలోను భాద్యతలను అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తూ USA లోను , తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో చేసిన సేవలు మీకు గుర్తుండే ఉంటాయి. పూర్తి వివరాలకై వెబ్సైటు (www.goginenifortana.com) చూడవచ్చు. మరిన్ని సేవలు చేసే అవకాశం కొరకు, తానా సంస్థను గుత్తాధిపత్యం నుంచి విముక్తికొరకు 2017 తానా ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఇప్పుటి రెండు వర్గాలు అప్పుడు కలసి కట్టుగా ఉన్నందున మరియు పట్టు సడలకుండా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా తానా సభ్యత్వాలను కొద్ధి వారాలలోనే రెట్టింపు చేసిన కారణంగానూ ఓటమి చెంది ఉన్నాను. ప్రస్తుత ఎన్నిలలో పోటీ చేస్తున్న రెండు వర్గాలలో ఎవ్వరు గెలిచినప్పటికీ తానా సంస్థకు, తెలుగు సమాజానికి మాత్రం దీర్ఘ కాలం నష్టం, అంతర్గత సంఘర్షణ అనివార్యమయ్యే పరిస్థితిని గమనించి అనేక మంది మిత్రుల, తానా శ్రేయోభిలాషుల కోరికమేరకు అందరికీ ఆమోదయోగ్యమయ్యే మూడవ ప్రత్యామ్నాయంగా తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి చివరిసారిగా పోటీ చేస్తున్నాను. నన్ను మీరందరూ గెలిపించినట్లయితే, రెండు పానెల్స్ లోను పోటీ చేసే వారిలో 75% పైగా అభ్యర్థులు నాకు సన్నిహితులుగా కల్సి పనిచేసిన అనుబంధం కారణంగా తానా సంస్థలో ఐక్యతను, సేవాస్ఫూర్తిని పెంపొందించి మీ అందరి మన్ననలను పొందగలమని గాఢంగా నమ్ముతున్నాను. ఈ ఇమెయిల్ నందలి విషయం ఎవరినైనా బాధపెడితే ఇది నా అభిప్రాయం గాను, ఒక పోటీదారుడిగా నా విధానాలుగాను స్వీకరించమని అభ్యర్ధన.

ఈ పోటీ లో మీ కుటుంబ సభ్యులు,స్నేహితులతో పాటుగా మద్దతు ఇచ్చి మంచి మెజారిటీ తో గెలిపించమని అర్థిస్తూ..

ఎల్లప్పుడూ మీ అశీస్సులు కోరుకుంటూ
మీ శ్రీనివాస గోగినేని

Tags: Tana elections
Previous Post

బ్రేకింగ్: ఆ హామీతో హైదరాబాద్ బయల్దేరిన చంద్రబాబు

Next Post

వైరల్ వీడియో..  సభలో రాహుల్ పుషప్స్

Related Posts

‘తానా’ ఎన్నికల్లో వర్గాల మధ్య దూషణ పర్వం మొదలు
TANA Elections

‘తానా’ ఎన్నికలు-ఇళ్ల వద్దకు వెళ్లే ‘బాలట్ కలెక్టర్ల’కు ముసళ్ల పండగే

April 9, 2021
‘తానా’ ఎన్నికల్లో వర్గాల మధ్య దూషణ పర్వం మొదలు
TANA Elections

మిత్రుడు..శ్రీనివాస్ కూకట్ల.. ప్రచార సభలో మీ ఆరోపణలమీద మా వివరణ:

April 6, 2021
‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?
TANA Elections

‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?

April 5, 2021
‘తానా’ ఎన్నికల్లో వర్గాల మధ్య దూషణ పర్వం మొదలు
TANA Elections

‘తానా’లో కలకలం-పోటీనా? ఏకగ్రీవమా?

April 5, 2021
‘తానా’’అధ్యక్ష’పోరులో ‘త్రిముఖ’ పోటీ
TANA Elections

‘తానా’’అధ్యక్ష’పోరులో ‘త్రిముఖ’ పోటీ

April 5, 2021
నరేన్ బృందం అట్లాంటా పై దండయాత్ర 
TANA Elections

‘తానా’ ఎన్నికలు – అట్లాంటా లో మీసం మెలేసి చెలరేగిన ‘జయరాం కోమటి’ 

April 4, 2021
Load More
Next Post

వైరల్ వీడియో..  సభలో రాహుల్ పుషప్స్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది !
  • లేఖతో అడ్డంగా ఇరుక్కున్న జగన్… ఈ షాక్ ఊహించి ఉండడు
  • జ‌గ‌న్ పాల‌న‌లో ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ లేదు- అమెరికా నివేదిక
  • లోకేష్ సవాల్… జగన్ సంచలన నిర్ణయం
  • వకీల్ సాబ్ కి **చిరంజీవి రాసిన రివ్యూ** చదివారా?
  • కేసీఆర్ దారిలో షర్మిల ప్రయాణం.. !!
  • గూడూరు అభివృద్ధి గుండు సున్నా – లోకేష్ పంచ్ టు జగన్
  • ఈ రెస్పాన్స్ ను టీడీపీ నాయకులు కూడా ఎక్స్ పెక్ట్ చేసుండరు
  • వకీల్ సాబ్… తో జగన్ పిచ్చిపోరాటం
  • ఉట్టికి ఎగరలేని బీజేపీ ఆకాశానికి ఎగురుతుందట
  • పాపం తమన్నా, ‘వకీల్ సాబ్’ బాగా దెబ్బ కొట్టాడే
  • వ్యాక్సిన్ – కేంద్రానిది ఓ మాట, ఏపీదో మాట
  • ‘తానా’ ఎన్నికలు-ఇళ్ల వద్దకు వెళ్లే ‘బాలట్ కలెక్టర్ల’కు ముసళ్ల పండగే
  • జగ‌న్ ఎత్తుకు.. చంద్ర‌బాబు పైఎత్తు..
  • పవన్ కే కాదు పవన్ సినిమాకూ ఏపీ సీఎం భయపడుతున్నారా?
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds