• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

admin by admin
October 4, 2024
in Movies, Politics, Telangana
0
0
SHARES
198
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాజీ మంత్రి కేటీఆర్ ను పొలిటికల్ గా విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నాగచైతన్య- సమంత లు విడాకులు తీసుకునేందుకు కేటీఆర్ కారణమని సురేఖ వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది. సమంతపై సురేఖ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వాటిని సురేఖ బేషరతుగా వెనక్కి తీసుకున్నారు. కానీ, సమంతపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని గంటలు గడవక ముందే తాజాగా మరోసారి సమంత విడాకులపై సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమంత విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు తప్పంటూనే సురేఖ మరోసారి సమంత పరువుకు భంగం కలిగించేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగ చైతన్య విడాకులు ఎందుకు తీసుకున్నారో ఎవరికీ తెలీదని, బయటి ప్రపంచానికి నిజాలు ఏంటో తెలీదని అన్నారు. విడాకుల గురించి నాగార్జున ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ ఏమీ చెప్పలేదని అన్నారు. అయితే, తనకు ఇండస్ట్రీ నుంచి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం ప్రకారమే తాను మాట్లాడానని, కేటీఆర్ పై విమర్శలు గుప్పించే క్రమంలో కోపం వచ్చి ఆ విషయం చెప్పాల్సి వచ్చిందని అన్నారు.

పదవీ కాంక్షతో కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని సురేఖ షాకింగ్ కామెంట్స్ చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదని చెప్పారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదని, గజ్వేల్ లో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని అన్నారు. కేటీఆర్ సీఎంగా భావించి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్లే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని కేటీఆర్ పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తున్నారని, తనపై ట్రోలింగ్ చేసిన వారిని దుబాయ్ పంపించి కాపాడుతున్నారని ఆరోపించారు.

Tags: minister konda surekhasamantha and nagachaithanya divorceshocking comments againstar heroine samantha
Previous Post

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రోంగ్ కౌంట‌ర్‌..!

Next Post

ల‌డ్డూ వివాదం.. సుప్రీం తీర్పుపై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

ల‌డ్డూ వివాదం.. సుప్రీం తీర్పుపై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra