• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కీర్తి సురేష్ క‌న‌బ‌డుట లేదు

రంగ్ దే కి నితిన్ వెరైటీ ప్రమోషన్ I మధ్యలో తలదూర్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు I హీరోయిన్ కోసం వెతుకులాట

admin by admin
March 20, 2021
in Movies
0
keerthy suresh vs nitin
0
SHARES
233
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అవును.. కీర్తి సురేష్ క‌న‌బ‌డుట లేద‌ట‌. ఈ మాట అంటోంది ఎవ‌రో కాదు.. రంగ్ దె సినిమాలో ఆమె కోస్టార్ నితిన్. కీర్తి చిన్న‌నాటి ఒక‌టి తీసుకొచ్చి దాన్ని ట్విట్ట‌ర్లో షేర్ చేసిన నితిన్.. ‘‘మిస్సింగ్.. క‌న‌బ‌డుట లేదు. డియ‌ర్ అను.. నువ్వు ఎక్క‌డున్నా రంగ్ దె ప్ర‌మోష‌న్ల‌కు రావాల‌ని మా కోరిక‌.. ఇట్లు నీ అర్జున్’’ అని వ్యాఖ్య జోడించాడు. నితిన్ పోస్ట్ స‌ర‌దాగానే పెట్టాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

రంగ్ దె సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి నితిన్, కీర్తిల మ‌ధ్య గిల్లి క‌జ్జాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. సినిమాలో కూడా వీరి పాత్ర‌లు అలాగే ఉంటాయి. నితిన్‌ను ఏడిపించే పాత్ర‌లో న‌టిస్తోంది కీర్తి ఇందులో. ఈ నేప‌థ్యంలో ఆఫ్ ద స్క్రీన్ కూడా ఇద్ద‌రూ గిల్లిక‌జ్జాల‌ను కొన‌సాగిస్తున్నారు. అవి ప్ర‌మోష‌న్ల‌కు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

రెండు రోజుల కింద‌ట క‌ర్నూలులో జ‌రిగిన ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మంలోనూ నితిన్.. కీర్తిని ఆట‌ప‌ట్టించేలా మాట్లాడాడు. ఈ ఈవెంట్‌కు కీర్తి డుమ్మా కొట్టింద‌ని అన్నాడు. ఇప్పుడేమో ట్విట్ట‌ర్లో ఆమె ఫొటో పెట్టి మిస్సింగ్ అంటూ కౌంట‌ర్ వేశాడు.

దీనికి హైద‌రాబాద్ సిటీ పోలీసులు స్పందించ‌డం విశేషం. ట్విట్ట‌ర్లో హైద‌రాబాద్ పోలీస్ హ్యాండిల్ నుంచి నితిన్ ట్వీట్‌కు రిప్లై వ‌చ్చింది. బాధ‌ప‌డ‌కు నితిన్.. ఆమె సంగ‌తి మేం చూసుకుంటాం అంటూ ట్వీట్ వేశారు ఆ హ్యాండిల్ నుంచి. దీంతో నితిన్ ట్వీట్ మ‌రింత‌గా వైర‌ల్ అయింది. మ‌రి ఈ ట్వీట్‌పై కీర్తి ఎలా స్పందిస్తుంది.. నితిన్‌కు ఎలా కౌంట‌ర్ ఇస్తుంద‌న్న‌ది చూడాలి.

ఈ సంగ‌త‌లా ఉంచితే.. రంగ్ దె సినిమాను చాలా అగ్రెసివ్‌గా ప్ర‌మోట్ చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు త్రివిక్ర‌మ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. మార్చి 26న రంగ్ దె ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.

 

Tags: HyderabadHyderabad Traffic policeKeerthy SureshNithiinnitinTollywood
Previous Post

రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు

Next Post

బైడెన్ కు ఏమైంది?

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post
president biden

బైడెన్ కు ఏమైంది?

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra