అతడితో క్లోజ్ గా.. కీర్తి సురేష్ ప్రైవేట్ ఫొటోలు

Movies Oct 17, 2020

తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ అయామక బక్కపలుచ వ్యక్తిగా అనిపిస్తాడు గాని... అతను సామాన్యుడు కాదు. అమ్మాయిల్లో అతని క్రేజు చూసి యావత్ యువత అసూయ పడుతోంది. హీరోయిన్లు హీరోలతో కూడా కనిపించనంత క్లోజ్ నెస్ అతనితో చూపిస్తారు.

మరి ఈ లవర్ బాయ్ వారికి ఏం మాటల గారడీ చేస్తాడో తెలియదు గాని వారు మాత్రం ఫ్లాటైపోతుంటారు. తాజాగా ఈరోజు అతని పుట్టిన రోజు సందర్భంగా కీర్తి సురేష్ అతనితో దిగిన ప్రైవేట్ ఫొటోలు షేర్ చేస్తూ అతనికి బర్త్ డే విషెస్ చెప్పింది. అయితే, ఈమెతో మాత్రమే కాదు, అతను గతంలో హీరోయిన్లతో క్లోజ్ గా ఉన్న ఫొటోలన్నీ మరోసారి ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.

keerthi suresh
Andrea Jeremiah
singer suchitra karthik
shruthi haasan
nayanatara

సరిగ్గా గమనిస్తే ఇందులో ఏ ఫొటో కూడా క్యాజువల్ గా దిగిన పొటోలా అనిపించడం లేదు కదా. అదే మ్యాజిక్.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.