వాళ్లకి కరోనా రావాలి
వీళ్లకి కరోనా రావాలి
అసలు కరోనా ఏడుంది
చూశారా అసెంబ్లీలో ఒక్కరికైనా మాస్కుందా…
ఇలాంటి ఎన్నో కబుర్లు చెప్పిన కేసీఆర్ కి కరోనా తన తడాఖా చూపించింది.
ఫాం హౌస్ లో దాక్కున్నా…. ఖరీదైన సోపు, ఖరీదైన శానిటైజరు వాడినా కేసీఆర్ ను వదల్లేదు.
ఎంతో మందికి కరోనా రావాలని శాపాలు పెట్టిన కేసీఆర్ కి చివరకు కరోనా తగులుకుంది.
అధికారిక ప్రకటన ప్రకారం
కేసీఆర్ కి కరోనా వచ్చిందని ప్రకటించారు.
పలువురు డాక్టర్ల పర్యవేక్షణలో కేసీఆర్ ఫాంహౌస్ లో చికిత్స తీసుకుంటున్నారు.
అందుకే ఆవేశపడి అందరికీ శాపాలు పెట్టకూడదు.