కొన్ని ఎక్కువ మాట్లాడకూడదు
సోషల్ మీడియా రెస్పాన్స్ చూస్తే సరిపోతుంది.
ఎంత దారుణం కాకపోతే ప్రఖ్యాతి గాంచిన కాలేజీని శోభనాల కోసం వాడతారా?
https://twitter.com/munnabhai9394/status/1429130479567917056
JNTU గెస్ట్ హౌస్ లో శోభనం ఏర్పాట్లు..??
MLA ల కోసమో,
మంత్రుల కోసమో ..???
ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నారు.స రి గ మ ప 🎶🎵🎶🎶🌼🌷 pic.twitter.com/Izuz0IoiNV
— 🐎🔱 Sujath 🕉️✝️☪️ (VoteForCycle) (@SujathRam) August 21, 2021
హనీమూన్ హబ్ గా కాకినాడ JNTU గెస్ట్ హౌస్. రాష్ట్రం భ్రష్టుపట్టిందిhttps://t.co/26ahVWUx7k
— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) August 21, 2021
జగనన్న శోభన పెతకం 🤣🤣🤣
తూ.గో – హనీమూన్ హబ్‌గా కాకినాడ JNTU గెస్ట్ హౌస్ – తాజాగా వెలుగులోకి వచ్చిన JNTU గెస్ట్ హౌస్ శోభన తతంగం – నిబంధనలకు విరుద్ధంగా శోభన కార్యక్రమానికి అనుమతిచ్చిన యూనివర్సిటీ యాజమాన్యం – ప్రొఫెసర్ స్వర్ణకుమారి పేరుమీద రూమ్ లు బుకింగ్ pic.twitter.com/aNLqfZ3bU9
— Venu M Popuri (@Venu4TDP) August 21, 2021