అమెరికాలో తెలుగుజాతి వైభవానికి మూలస్తంభం.. సొంతగడ్డమీద సామాజిక సేవా గమనంలో.. చెరగని సంతకంగా, అలుపెరగని గమనం సాగిస్తున్న.. ‘జయరామ్ కోమటి’ కి విశ్వావసు ఉగాది సందర్భంగా..
సంఘాసేవరంగంలో నిరుపమాన కృషికి గాను ‘కళారత్న’ పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరిస్తుండడం.. విదేశాలలో స్థిరపడిన ప్రతి తెలుగువాడికీ గర్వకారణం.
‘నమస్తే ఆంధ్ర’ ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది.