• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరో అందమైన అబద్ధం చెప్పావా జగన్..?

admin by admin
March 23, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
428
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పోలవరం….రాష్ట్రానికి జీవనాడి వంటి జాతీయ ప్రాజెక్టు. అయితే, పోలవరం వైఎస్ కల అని..తండ్రి మొదలుబెట్టిన ఈ మెగా ప్రాజెక్టును తనయుడు జగన్ పూర్తి చేస్తాడని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు 60 శాతానికి పైగా పూర్తయినా సరే…ఆ క్రెడిట్ ను కూడా వైఎస్ఆర్, జగన్ ల ఖాతాలో వేసి ఆనందిస్తుంటారు వైసీపీ నేతలు. ఈ క్రమంలోనే అసలు పోలవరం కల కన్నదెవరు అన్నదానిపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మొట్టమొదటగా పోలవరం కలగన్నది మద్రాసు ప్రెసిడెన్సీ బహద్దూర్ దివాన్ ఎల్ వెంకట కృష్ణ అయ్యర్ అని చరిత్ర చెబుతోంది. వైఎస్ ఆర్  పుట్టింది 1949లో అని, అంతకంటే 8 ఏళ్లకు ముందే 1941లో పోలవరం ప్రాజెక్టుకు వెంకట కృష్ణ ప్రపోజ్ చేశారని వెల్లడైంది. ఆ తర్వాత 1980లో పోలవరం ప్రాజెక్టుకు అంజయ్య శంకుస్థాపన చేశారని ఆధారాలతో సహా బట్టబయలైంది.

దీపావళి పండగనాడు నాగపూర్ లో నితిన్ గడ్కరీని, అంతకు ముందు ఉమా భారతి వంటి ఎందరో నాయకుల దగ్గరకు చెప్పులరిగేలా తిరిగి కేవలం కోటి రూపాయలు నిధులిచ్చినా సర్దుకొని వచ్చిన ఘనత నాయుడు ధర్మాన అనే వ్యక్తిదని చెబుతున్నారు. పోలవరం కోసం కూలీలా కష్టపడిన అటువంటి వారి వల్లే ఇవ్వాళ తెలుగు, భరత జాతి ఎనిమిది దశాబ్దాల కల 70% పూర్తయ్యి, కళ్లకు కనిపించిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైఎస్ ఆర్, వైఎస్ జగన్ పై విమర్శలు వస్తున్నాయి.

పోలవరం వైఎస్ స్వప్నం కాదని, ఆ రోజుల్లో కనీసం పునరావాసానికయ్యే డబ్బులు రూపాయి ఇవ్వని ఘనత వైఎస్ దని, పోలవరానికి శాపంలా ఆనాడు మట్టి పనులుతో దోపిడీ యజ్ఞం చేసింది వైఎస్ అని నెటిజన్లు విమర్శల గుప్పిస్తున్నారు. ఏడాదిలో పోలవరం నుంచి నీళ్లు అందిస్తామని నీటి మాటలు చెప్పడం, ప్రచారం, దోపిడీ తప్ప జగన్ చేసిందేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు. పోలవరం నిర్మాణానికి సకాలంలో ఇసుకను సమకూర్చలేని చేతగాని చరిత్ర జగన్ దని, అందుకుగాను సముద్ర తీరాన ఇసుకతో జగన్ చిత్రాన్ని, వైఎస్ కు మట్టితో ఒక చిత్రాన్ని కట్టించి ఫోటోలు తీయాలని విమర్శిస్తున్నారు.

Tags: ap cm jaganjagan lies about polavarampolavaram foundation in 1980polavaram isn't ysr's dreampolavaram projecttrolling in social media
Previous Post

తూఛ్…ఫోన్ ట్యాపింగ్ పై మాట మార్చిన వైసీపీ ఎమ్మెల్యే

Next Post

కడపలో కక్షా రాజకీయం..అన్న క్యాంటీన్ ధ్వంసం

Related Posts

Movies

మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌

May 24, 2025
Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
Load More
Next Post

కడపలో కక్షా రాజకీయం..అన్న క్యాంటీన్ ధ్వంసం

Please login to join discussion

Latest News

  • మా నాన్న కాళ్లు ప‌ట్టుకోవాల‌నుంది.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra