• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నాడు జ‌గ‌న్ అలా.. నేడు చంద్ర‌బాబు ఇలా..!

admin by admin
August 24, 2024
in Andhra, Politics
0
0
SHARES
85
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2020లో విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన దేశవ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ప్ర‌మాదం మొత్తం 12 మంది ప్రాణాలను బలి తీసుకుంది. నాడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఘటనా స్థలంలో మృతిచెందిన 9 మంది కుటుంబాలకే రూ.కోటి పరిహారాన్ని ఇచ్చారు. ఆ మొత్తం ఎల్జీ కంపెనీ తన నిధుల నుంచే సమకూర్చింది.

అదే ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌రో ముగ్గురు మరణించారు. కానీ వారికి పైసా పరిహారం అందలేదు. పైగా ప్రమాదం జరిగిన త‌ర్వాత ఎల్జీ యాజమాన్యంతో అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఏకాంతంగా సమావేశం అయ్యారు. బేర‌సారాలు మాట్లాడుకుని.. పాలిమర్స్‌పై లోతైన విచారణ జరపకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. దానిని ప్రశ్నించిన సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మను దారుణంగా వేధింపుల‌కు గురిచేశారు.

ఇక తాజాగా అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ ఎసెన్షియా సంస్థ‌లో జ‌రిగిన ప్ర‌మాదం మ‌రోసారి రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో 17మంది చనిపోగా..50 మందికిపైగా గాయాలు పాలై ఆసుప‌త్రిలో చేరారు. అయితే ఫార్మా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల‌ బాధిత కుటుంబాల‌కు రూ.కోటి ప‌రిహారం ఇస్తామ‌ని, అన్ని విధాలుగా అండ‌గా నిలుస్తామ‌ని నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

అంతేకాకుండా నేటి ప్రభుత్వం నేరుగా కంపెనిని బాధ్యులను చేసి వారి చేతనే బాధితుల‌కు నష్ట పరిహారం ఇప్పించింది. మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు అందించామని తాజాగా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు చొప్పున ప‌రిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Tags: Andhra Pradeshap politicsAtchutapuram SEZ AccidentChandrababuCM Chandrababu NaiduLG Polymers Gas LeakTelugu Newsvizagys jagan
Previous Post

బ్లూ మీడియా ‘సాక్షి’పై ఎన్నారై టీడీపీ ఆగ్ర‌హం!

Next Post

శవం చూసినా, బాధితులను చూసి జగన్ మొహం వెలిగిపోతుంది

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

శవం చూసినా, బాధితులను చూసి జగన్ మొహం వెలిగిపోతుంది

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra