• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ అవమానించింది ఎన్టీఆర్ ని కాదు, తెలుగు వారిని – జయరాం కోమటి!

తెలుగు వాడు తిరగబడతాడు!!

admin by admin
September 21, 2022
in NRI
0
0
SHARES
316
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఢిల్లీ స్థాయిలో ఏ గుర్తింపు లేకుండా మద్రాసీలుగా పిలువబడే తెలుగు ప్రజలకు అది అందరినీ శాసించే జాతి అనే స్థాయికి గుర్తింపు తేవడంలో తెలుగు దేశం వ్యవస్థాపకులు అన్నగారు చేసిన కృషి అనన్య సామాన్యమైనదని, తెలుగు వాడికి అంతటి గౌరవం గుర్తింపు తెచ్చిన అన్నగారికి ఆయన సొంత జిల్లా (పూర్వపు కృష్ణా)లో తీవ్రంగా అవమానిస్తూ ఆయన పేరు ను తొలగించడం అత్యంత హేయమైన చర్య అని ఎన్నారై టీడీపీ అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి నిప్పులు చెరిగారు.

ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే అది ఎన్టీఆర్ కు నష్టం చేసినట్టు కాదని, తెలుగు వారిని నొప్పించినట్టు అని జయరాం కోమటి వ్యాఖ్యానించారు.

10 కోట్ల మంది తెలుగు ప్రజల్లో ప్రత్యేక అభిమానం సంపాదించుకున్న అనితర సాధ్యమైన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన పొరపాటు ఆయనకు రాజకీయ సమాధి కట్టనుందని జయరాం హెచ్చరించారు.

సీఎం జగన్ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రతి తెలుగు వాడు తిరగబడతాడు అని జయరాం కోమటి హెచ్చరించారు.

అది ఒక ఉద్యమంలా పైకి కనిపించకపోవచ్చు. ఓటు రూపంలో ఓ పోటు జగన్ కు తెలుస్తుందని, ఈ నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే మున్ముందు జగన్ రాజకీయ భవిష్యత్తు పతనమైపోతుందన్నారు.

జగన్ కు ఓటేసిన వారిలోను లక్షల సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారన్న విషయాన్ని జగన్ మరిచిపోయారని, తన జెండాలో నాన్న ఫొటోను లేపేసిన జగన్, తన ఇంటికి నాన్న పేరు కాకుండా లోటస్ పాండ్ అని పెట్టుకున్న జగన్ ఏపీలో ఎన్టీఆర్ నెలకొల్పిన తొలి వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించడం చారిత్రక తప్పిదం అన్నారు.

జగన్ తన తప్పు తెలుసుకుని వెంటనే ఎన్టీఆర్ పేరు పెడితే మంచిది, లేదంటే తిరిగి ఎన్టీఆర్ పేరు ఆ యూనివర్సిటీకి పెట్టే వరకు తెలుగు ప్రజలు ఆ విషయాన్ని వదిలిపెట్టరన్నారు.

ఈ విషయం జగన్ గ్రహిస్తే జగన్ కే మంచిదని హెచ్చరించారు.

Tags: health unicersityjayaram komatintr
Previous Post

అమ‌రావ‌తి  రైతుల పాద‌యాత్ర‌కు మేము సైతం!

Next Post

టీ20 మ్యాచ్ టికెట్ కోసం ప్రాణం బలి

Related Posts

Around The World

CBN Arrest-Atlanta, GA Protest

September 24, 2023
Andhra

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

September 23, 2023
Around The World

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

September 23, 2023
NRI

ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

September 22, 2023
Andhra

కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!

September 21, 2023
Around The World

ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!

September 20, 2023
Load More
Next Post

టీ20 మ్యాచ్ టికెట్ కోసం ప్రాణం బలి

Latest News

  • పోలీసులు ఫోన్ చాటింగ్ లు చెక్ చేయడం షాక్ కు గురిచేసింది – నారా బ్రాహ్మిణి
  • నారా బ్రాహ్మణి … పొలిటికల్ ఎంట్రీ స్టార్టయినట్టేనా?
  • కార్ల ర్యాలీతో జగన్ లో వణుకు !
  • యువగళం మళ్లీ ప్రారంభానికి అంతా సిద్ధం…
  • తాడేపల్లి ప్యాలెస్ లో… వైవీ వర్సెస్ విజయసాయి మధ్య అంతర్యుద్ధం
  • కేసులు కేరాఫ్ నవదీప్.. ఇన్ని పాత కేసులు ఉన్నాయా !!
  • CBN Arrest-Atlanta, GA Protest
  • తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!
  • నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!
  • కన్నప్ప లో ప్రభాసే కాదు.. నయన్ కూడా
  • మైనంపల్లి డిమాండ్ వర్కవుటవుతుందా ?
  • బెయిల్ డే ..జగన్ గాలి తీసిన లోకేష్
  • చంద్రబాబు సైకత శిల్పం…28 మందిపై కేసు
  • జైల్లో సీఐడీ..సుప్రీంకోర్టుకు చంద్రబాబు
  • ఎన్నారై టిడిపి కువైట్ మరియు జనసేన కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో “వియ్ స్టేండ్ విత్ సిబిఎన్”!

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra