చాలా కాలం తర్వాత తనదైన శైలిలో ఏపీ పరిణామాలపై ఉండవల్లి స్పందించారు.
జగన్ తీరును ఎండగడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఆఫీసు మీద దాడి జరిగితే… ఏపీ ముఖ్యమంత్రి అత్యంత దారుణంగా స్పందించారని ఉండవల్లి తప్పు పట్టారు.
ఒక ముఖ్యమంత్రి స్పందించే తీరు అదేనా అని నిలదీశారు?
నన్ను తిట్టారు, వారికి బీపీ వచ్చింది, అందుకని దాడి చేశారు… అంటూ జగన్ వ్యాఖ్యానించడం వ్యవస్థను కుప్పకూల్చడంతో సమానం అన్నారు.
రేపు పొద్దున ఇంకెవడికైనా బాగా ఎక్కువ బీపీ వస్తే చంపేస్తాడు దానిని కూడా అంగీకరిస్తారా అని ప్రశ్నించాడు ఉండవల్లి. అది ఆయన మాటల్లోనే వినండి.
https://www.youtube.com/watch?v=AJ9gfH6zwUA&ab_channel=ABNTelugu