మన జాకీకి బాలీవుడ్లో ఫాలోయింగ్ చూస్తే హీరోయిన్లకే మతిపోతుంది. ఎంత మంది అందగత్తెలున్నా జాకీ సొగసే వేరు. తేనె పోస్తున్నపుడు ఫొటో తీసిన యాపిల్ పండులా సెక్సీగా హాట్ గా ఉంటుందీ సుందరి.
అమాయక మగమహారాజుల్లో కోరికల విత్తనాలు నాటుతుంది కానీ వాటిని నీరు పోసి చల్లార్చదు. అలా రెచ్చగొట్టి పోతే మగజాతి ఏం కాను జాకీ? కాస్త దయచూపు.