ITDP : జగన్ ను వణికిస్తున్న టీడీపీ డిజిటల్ విభాగం

ITDP దూకుడు జగన్ కు తలనొప్పిగా మారింది. తన పరువును తన తప్పులను బజారున పెడుతున్న టీడీపీ డిజిటల్ విభాగమే ఐటీడీపీ. ఐటీడీపీ ను మొదట వైసీపీ పట్టించుకోలేదు. ఎపుడైతే అష్టదిక్కులా ఐటీడీపీ వాయింపులు వైరల్ అవుతుండటంతో జగన్ కి భయం పట్టుకుంది అందుకే ఐటీడీపీ మీద జగన్ సర్కారు సీఐడీని ఉసిగొల్పింది. అందులో భాగంగా ఐటీడీపీలో కీలక వ్యక్తి అయిన చింతకాయల విజయ్ పై కేసులు నమోదు చేసింది. పోలీసుల విచారణకు హాజరు కావాలని సీఐడీ … Continue reading ITDP : జగన్ ను వణికిస్తున్న టీడీపీ డిజిటల్ విభాగం