• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కాబూల్ లో మారణహోమం…ఆ ఉగ్రసంస్థ పనే

admin by admin
August 27, 2021
in Around The World, Politics, Top Stories
0
0
SHARES
206
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అఫ్ఘాన్ లో తాలిబన్లు పాగా వేయడంతో పౌరులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్ర‌భుత్వానికి, అమెరికా సైన్యానికి స‌హ‌క‌రించిన వారి వివ‌రాలు తాలిబన్లు సేక‌రిస్తున్నార‌నే వార్త‌లు రావ‌డంతో ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది. కాబూల్‌ ను వశపరుచుకున్న తాలిబన్లు…ఇళ్లను జల్లెడపట్టి ప్రజల వద్ద నుంచి కార్లు లాక్కుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో, దేశం విడిచి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వేలాదిమంది ప్రజలు తరలివస్తున్నారు. విమానం ఏ దేశానికి వెళుతుందో కూడా తెలుసుకోకుండా, విమానం ఎక్కి దేశం దాటితే చాలు దేవుడా అనుకునే పరిస్థితికి అక్కడి ప్రజలు వచ్చారు. ఎయిర్ పోర్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో ప్రయాణికులను నియంత్రించేందుకు అమెరికా సైనికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు, ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దని, తాము ప్రజలందరికీ ప్రాణ భిక్ష పెట్టామని తాలిబన్లు చెబుతున్నారు. కానీ, వారు తమ మాటలను ఆచరణలో పెట్టకపోవడంతో ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను భయపెట్టేందుకు ఉగ్రమూకలు విధ్వంసానికి తెరలేపాయి. కాబూల్ విమానాశ్రాయంలో ఆత్మాహుతి బాంబుదాడితోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబుదాడులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 12 మంది అమెరికా సైనికులతో పాటు 72 మంది మరణించారు. మరో, 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కాబూల్ లో మారణహోమానికి తమదే బాధ్యతని.ఐఎస్ఐఎస్-కె ప్రకటించింది. ఈ కిరాతమకైన ఉగ్రవాద సంస్థలో ఇతర మిలిటెంట్ గ్రూపులకు చెందిన పాకిస్థానీలు, అఫ్ఘాన్లతో పాటు ఉజ్బెక్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. ఐఎస్ఐఎస్-కె ఉగ్రవాద సంస్థ తూర్పు అఫ్ఘానిస్తాన్‌లో ప్రత్యేకించి నంగాహర్,కునార్ ప్రావిన్సులలో ఉనికిని ఏర్పరచుకుంది. 2016 నుంచి కాబూల్ వెలుపల పలు విధ్వంసకర ఆత్మాహుతి దాడులను నిర్వహించి వందలమందిని పొట్టనబెట్టుకుంది. కాబూల్‌లో స్లీపర్ సెల్స్ ఏర్పాటు చేసింది. మరోవైపు, కాబూల్ ఆత్మాహుతి బాంబు దాడి వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలని పాకిస్థాన్‌ ను చైనా కోరింది. ఇక, తమ సైనికులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను వదిలిపెట్టబోతమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.

Tags: 72 died in bomb blastISIS-Fjoe biden angryKABUL airport suicide bomberkabul bomb blasts
Previous Post

Anupama Parameswaran : కర్లీ హెయిర్, కర్వీ ఫిగర్

Next Post

ఆబ్కారీ ఆదాయంతో మంత్రి పేషీకి మేకప్…వివాదం

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

ఆబ్కారీ ఆదాయంతో మంత్రి పేషీకి మేకప్...వివాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra