దేశ ప్రజలకు దుర్వార్త.. తొలి ఓటరు ఇక లేరు

సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. ఒక వ్యక్తి గురించి మీడియా సంస్థలన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటాయి. ఆయనే దేశ ప్రధమ ఓటరు శ్యామ్ శరణ్ నేగీ. 106 ఏళ్ల వయసున్న ఆయన శనివారం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న తన నివాసంలోనే ఆయన కన్నుమూశారు. ఇంత పెద్దవయసులోనూ ఎన్నికల పోలింగ్ కు మాత్రం తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఆయన ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేది. ఆయన కూడా తన … Continue reading దేశ ప్రజలకు దుర్వార్త.. తొలి ఓటరు ఇక లేరు