342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు. దీంతో, ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవిని కోల్పోయారు. అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన తొలి పాక్ ప్రధానిగా ఇమ్రాన్ చరిత్రపుటలకెక్కారు. ఇమ్రాన్ ఖాన్ స్థానంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అంతకుముందు, విశ్వాస తీర్మానంలో ఓటమి ఖాయమని ఫిక్సయిన ఇమ్రాన్ ఖాన్…సభలో తీర్మానంపై ఓటింగ్ జరుగుతుండగానే ప్రధాని అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. అవిశ్వాస తీర్మానం పలుమార్లు వాయిదా పడుతూ శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. నాలుగో అంశంగా చర్చకు రావాల్సిన అవిశ్వాస తీర్మానం మరింత ఆలస్యం కావాలని అధికార పార్టీ సభ్యులు గంటల తరబడి సుదీర్ఘంగా ప్రసంగించారు.
ఇక, ఉదయం నుంచి సభకు రాని ఇమ్రాన్ ఖాన్…అర్థరాత్రి సమయంలో తన నివాసంలో కీలక కేబినెట్ భేటీ నిర్వహించారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ సైతం ఇమ్రాన్ ను కలుసుకొని చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాప్ (పీటీఐ)సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఓటింగ్ కు ముందు అనూహ్య రీతిలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రతిపక్ష పీఎంఎల్ – ఎన్ నేత అయాజ్ సాధిక్ స్పీకర్ గా వ్యవహరించి ఓటింగ్ చేపట్టారు.