• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తన బాడీ గురించి ఇలియానా బోల్డ్ కామెంట్స్

admin by admin
October 2, 2020
in Uncategorized
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగులో ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగి.. ఆ త‌ర్వాత హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి  వెళ్లి అక్క‌డా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న భామ ఇలియానా. ఇక్క‌డా అక్క‌డా పెద్ద పెద్ద స్టార్ల‌తో న‌టించిన ఇలియానా.. బాలీవుడ్‌కు వెళ్లాక బాగా ఔట్ స్పోకెన్ అనే పేరు తెచ్చుకుంది. త‌ర‌చుగా బోల్డ్ కామెంట్లు చేయ‌డం ఆమెకు అల‌వాటైంది.

తాజాగా త‌న శ‌రీర సౌష్ఠ‌వం గురించి ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. త‌న న‌డుం, తొడ‌లు, వ‌క్షోజాల గురించి ఆమె ఇందులో చాలా ఓపెన్‌గా మాట్లాడేసింది. త‌న శ‌రీరం ఇత‌రుల‌కు ఎలా క‌నిపిస్తుందో..ఎవ‌రేమ‌నుకుంటారో అని ఆత్మ‌విశ్వాస లోపంతో ఆలోచించేదాన్న‌ని ఇలియానా వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇంత‌కీ త‌న పోస్టులో ఇలియానా ఇంకా ఏమందంటే..

నేను బయట వారికి ఎలా కనపడుతున్నానో అని బాధపడుతుండేదాన్ని. నా న‌డుం చాలా వెడల్పుగా ఉంటుంది అనుకునేదాన్ని. నా తొడ‌లు చాలా పెద్దవిగా ఉంటాయని అనిపించేవి. నా నడుము సన్నదిగా కాదని, నా వక్షోజాలు అనుకున్నంత పెద్దవి కావని.. నా ఉదరం చదునుగా లేదని.. నా వెనుక భాగం పెద్దదిగా ఉందని.. నా భుజాలు బలహీనంగా ఉంటాయని.. ముక్కు నేరుగా లేదని.. పెదాలు అందంగా లేవని.. నేను ఎత్తుగా లేనని.. ఇలా ర‌క‌ర‌కాలుగా బాధపడుతుండేదాన్ని.

నేను స్మార్ట్‌గా, పర్ఫెక్ట్‌గా లేన‌ని అనుకుంటుంండేదాన్ని. అలాగ‌ని నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని ప్రతి ప్ర‌తికూల విష‌యాన్ని, అలాగే భయాన్ని వదిలిపెట్టి నన్ను నేను మలుచుకున్నాను. నా అందం నాదే అని భావించాను. ప్రపంచం అందం అని అనుకునేదాని గురించి ఆలోచించి నేనెందుకు ఆగాలి. అందులో ఇమిడాలని నేను ఎందుకు ప్రయత్నించాలి అని ఆలోచించి ఆగాను. నాకు నేనుగా నిలబడ్డాను అంటూ త‌న‌లో తాను ఎలా స్ఫూర్తి నింపుకున్న‌ది వివ‌రించింది ఇలియానా.

View this post on Instagram

I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough….. I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough. Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed. Different. Quirky. Unique. Every scar, every bump, every “flaw” just made me, me. My own kind of beautiful. That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful. I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out. #nophotoshop #nobs 📸 @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Oct 1, 2020 at 5:51am PDT

Tags: Movies
Previous Post

అల్లు అర్జున్ తీర్చుకునే ప్రయత్నం

Next Post

హాంకాంగ్ నిరసనకారుల చేతుల్లో మువ్వన్నెల జెండా

Related Posts

జగన్ సర్కారు వీక్ సీక్రెట్
Andhra

ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?

April 9, 2021
సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు
NRI

సుప్రీకోర్టు చీఫ్ జస్టిస్ ‘ఎన్.వి. రమణ’కు ‘నాట్స్’ అభినందనలు

April 7, 2021
‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?
TANA Elections

‘తానా’లో నవ చైతన్యం-జరిగే పనేనా?

April 5, 2021
ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి
Uncategorized

ఇక్కడ పుచ్చకాయ ప్లేట్ రూ.20…అక్కడ కేజీ పుచ్చకాయ రూపాయి

March 31, 2021
Uncategorized

చంద్రబాబు గెడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు…లోకేష్ ఫైర్

March 16, 2021
Uncategorized

నిమ్మగడ్డకు షాక్…ఎంపీటీసీ ఏకగ్రీవాలపై హైకోర్టు కీలక తీర్పు

March 16, 2021
Load More
Next Post

హాంకాంగ్ నిరసనకారుల చేతుల్లో మువ్వన్నెల జెండా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • లోకేష్ సవాల్… జగన్ సంచలన నిర్ణయం
  • వకీల్ సాబ్ కి **చిరంజీవి రాసిన రివ్యూ** చదివారా?
  • కేసీఆర్ దారిలో షర్మిల ప్రయాణం.. !!
  • గూడూరు అభివృద్ధి గుండు సున్నా – లోకేష్ పంచ్ టు జగన్
  • ఈ రెస్పాన్స్ ను టీడీపీ నాయకులు కూడా ఎక్స్ పెక్ట్ చేసుండరు
  • జనం డబ్బుతో జగన్ సర్కారు చిల్లర పని
  • క‌డ‌ప‌పై ప‌ట్టుకు బీజేపీ కొత్త ఐడియా!
  • పాపం తమన్నా, ‘వకీల్ సాబ్’ బాగా దెబ్బ కొట్టాడే
  • వ్యాక్సిన్ – కేంద్రానిది ఓ మాట, ఏపీదో మాట
  • ‘తానా’ ఎన్నికలు-ఇళ్ల వద్దకు వెళ్లే ‘బాలట్ కలెక్టర్ల’కు ముసళ్ల పండగే
  • జగ‌న్ ఎత్తుకు.. చంద్ర‌బాబు పైఎత్తు..
  • పవన్ కే కాదు పవన్ సినిమాకూ ఏపీ సీఎం భయపడుతున్నారా?
  • ఏపీలో లాక్ డౌన్.. ఎక్కడ ? ఎపుడు?
  • March E-Paper
  • అయ్యో షర్మిల… అంచనాలు గల్లంతు
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • E-Paper
  • TANA Elections
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds