IIT Bombay యువ మేధావుల సమావేశానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు

IIT Bombay....  ఇది ఇండియా లో  టాప్ యూనివర్సిటీ ర్యాంక్ లు తీసుకుంటే టాప్ -3 లో ఉంటుంది.  ఆసియాలో తీసుకుంటే టాప్ -50 లో ఉంటుంది.  World అయితే టాప్ -100 to 200 మధ్యలో ఉంటుంది...  అలాంటి వాళ్ళు చంద్రబాబు గారిని పిలవడం తెలుగు జాతికి గర్వకారణం... రాజకీయాలకి అతీతంగా తెలుగు వారిగా అందరూ గర్వపడే విషయం....

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.