• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉప్పెనలా సాగుతోన్న మహా పాదయాత్ర

admin by admin
November 6, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
275
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. ఈ మహా పాదయాత్ర ఆరో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపావళి పండుగను సైతం కుటుంబ సభ్యులతో జరుపుకోకుండా…రైతులు, మహిళలు రాజధాని అమరావతి కోసం మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరో రోజు శనివారం ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్రకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.

ఈ పాదయాత్రకు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రలో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. రైతుల పాదయాత్రను కించపరుస్తు మంత్రులు మాట్లాడడం తగదని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందనడానికి పాదయాత్రకు లభిస్తున్న ఆదరణే నిదర్శనమని టీడీపీ సీనియర్‌ నేత ధూళ్లిపాళ్ల నరేంద్ర తెలిపారు.

సంగం డెయిరీ సిబ్బంది రైతులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని మా హక్కు అంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు. బ్రిడ్జిపై జనసంద్రంగా మారిన రైతులు, మహిళలు…తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

కాగా, ఈ మహాపాదయాత్రకు పలువురు టీడీప నేతలు, కార్యకర్తలు, స్థానికులు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆహారాన్ని, శీతల పానీయాలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు సంఘీభావంగా గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. వరగాని గ్రామ ప్రజలు రూ.లక్షా 44 వేలు ఇచ్చారు. వేమూరు నియోజకవర్గం ప్రజలు రూ.26 వేల నగదు, 26 అరటి గెలలు అందించారు.

Tags: hearty welcomehuge responsehuge support to padayatramaha padayatrasixth day
Previous Post

తేజుపై ‘మెగా’ ప్రేమకిది నిదర్శనం

Next Post

ఆ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ?

Related Posts

Top Stories

కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్

February 1, 2023
Andhra

జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్

February 1, 2023
Trending

కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

February 1, 2023
jagan
Top Stories

నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?

February 1, 2023
Top Stories

ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!

February 1, 2023
budget 2023
Around The World

Budget 2023 : మోడీ ఆశ బారెడు

February 1, 2023
Load More
Next Post

ఆ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కోటంరెడ్డిపై పేర్ని నాని షాకింగ్ కామెంట్స్
  • జగన్ భూ బకాసురుడు…లోకేష్ ఫైర్
  • మెగా రికార్డుపై పఠాన్ కన్ను
  • కోటంరెడ్డి ఇష్యూపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • నెల్లూరు వైసీపీలో క‌ల‌క‌లం.. బ‌ల‌మైన నేత‌లు దూరం?
  • ఆనం వారి సంక‌టం.. ఓ రేంజ్‌లో..!
  • Budget 2023 : మోడీ ఆశ బారెడు
  • Budget 2023 : మోడీ `ఏడు గుర్రాల స్వారీ`.. బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు ఇవే!
  • అస్కార్ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ‘ఆర్ఆర్ఆర్’ ఆ అవార్డు
  • స‌మంత సినిమా మ‌ళ్లీ వాయిదా?
  • జగన్ చేస్తోంది మోసం కదా?
  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra