సోమవారం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబైలోని ఒక క్లబ్లో హృతిక్ రోషన్ మాజీ భార్య సుస్సాన్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు గాయకుడు గురు రాంధవాను, క్రికెటర్ సురేష్ రైనాలను కూడా అరెస్టు చేశారు.
అంతేకాదు, ఈ ముంబై క్లబ్‌లోని ఏడుగురు సిబ్బందితో సహా 33 మందిని కూడా అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు వీరందరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిలో గాయకుడు గురు రాంధవా, క్రికెటర్ సురేష్ రైనా కూడా ఉన్నారని సహార్ పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇద్దరూ, ఇతరులతో పాటు, తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 21) నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో 15 రోజుల పాటు నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనావైరస్ గురించి ఆందోళనలు తలెత్తిన తరువాత కర్ఫ్యూను ముందుజాగ్రత్త చర్యగా ప్రకటించారు.
దీనిని ఈ క్లబ్ పట్టించుకోలేదు. నిబంధనలను ఉల్లంఘించి క్లబ్ నడుపుతుండటంతో పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు.