• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

`హిట్ 3` మాస్ ర్యాంపేజ్‌.. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌!

admin by admin
May 7, 2025
in Movies, Trending
0
0
SHARES
44
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టుడిగా, నిర్మాత‌గా మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేస్తున్నాడు. హిట్ యూనివ‌ర్స్ లో భాగంగా ఇటీవ‌ల విడుద‌లైన `హిట్ 3` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ ర్యాంపేజ్ సృష్టించి కేవ‌లం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. మొద‌ట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ క్ర‌మంగా ప్రేక్ష‌కుల‌ను ఆకర్షించింది. ప్ర‌మోష‌న్స్ కూడా బాగా వ‌ర్కోట్ కావ‌డంతో.. హిట్ 3 లాభాల బాట ప‌ట్టేసింది.

ఆరు రోజుల థియేట్రిక‌ల్ ర‌న్ ముగిసే స‌మ‌యానికి ఏపీ మ‌రియు తెలంగాణ‌లో హిట్ 3 చిత్రం రూ. 32.34 కోట్ల షేర్‌, రూ. 56.55 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను కొల్ల‌గొట్టింది. ఓవ‌ర్సీస్ లో దాదాపుగా రూ. 11.60 కోట్లు వ‌సూల్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో ఈ సినిమాకు రూ. 51.54 కోట్ల షేర్‌, రూ. 97.65 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. విడుద‌ల‌కు ముందు హిట్ 3 సినిమాకు రూ. 48.90 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 50 కోట్లు.

అయితే ఈ టార్గెట్ లోను హిట్ 3 సునాయ‌స‌నంగా అందుకుంది. పైగా 6వ రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ తో రూ. 1.54 కోట్ల లాభాల‌ను సొంతం చేసుకుని మ‌రింత జోరుతో ముందుకు సాగుతోంది. కాగా, హిట్: ది థర్డ్ కేస్ లో నాని స‌ర‌స‌న అందాల భామ శ్రీ‌నిధి శెట్టి యాక్ట్ చేసింది. ఆడివి శేష్ అతిథి పాత్ర‌లో మెర‌వ‌గా.. సూర్య శ్రీనివాస్, రావు రమేష్ స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌లు పోషించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.

Tags: Hit 3Hit 3 CollectionsHit 3 MovieLatest newsnaniTelugu moviesTollywood
Previous Post

ఏపీ క్యాబినెట్‌లోకి నాగ‌బాబు ఇన్.. ఆ ముగ్గురు ఔట్..!

Next Post

పక్కా ప్లాన్: 100కి.మీ. లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్!

Related Posts

Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Load More
Next Post

పక్కా ప్లాన్: 100కి.మీ. లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్!

Latest News

  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra