• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మరో వివాదంలో కోలీవుడ్ హీరో సిద్ధార్థ్

admin by admin
January 10, 2022
in Movies, Politics, Top Stories, Trending
0
0
SHARES
250
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జనవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటన దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రధాని కాన్వాయన్ ను రైతులు అడ్డగించి నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందిస్తూ…ప్రధాని భద్రతకే భంగం కలిగిందంటే…ఆ దేశం సురక్షితంగా ఉండదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పై కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

”సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్…మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా ఉన్నారు…షేమ్ ఆన్ యూ…#రిహన్నా” అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదితో సహా పలువురు ప్రముఖులు మండిపడ్డారు. ఈ ట్వీట్ పై జాతీయ మహిళ కమిషన్ కూడా సిద్దార్థ్‏కు నోటిసులు జారీ చేసింది. ఆ ట్వీట్ ను తొలగించాలని, సిద్ధార్థ్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్వీటర్ కు లేఖ రాసింది.

ఇక, గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడని, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని గాయని చిన్మయి శ్రీపాద అన్నారు. కానీ, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం ఈ ఘటనతో అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామని చిన్మయి పిలుపునిచ్చారు.

అయితే, తాను సైనాను అవమానించే ఉద్దేశ్యంతో ఆ కామెంట్ చేయలేదని, అదొక జాతీయాన్ని పోలిన విమర్శ అని, దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్ధార్థ్ వివరణనిచ్చారు. కానీ, ఆ కామెంట్ తనను బాధించిందని సైనా చెప్పింది. సిద్ధార్థ్ అంటే హీరోగా తనకూ ఇష్టమని, తనపై విమర్శలు చేసేందుకు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని చెప్పింది.

Tags: badminton star saina nehwalcontroversykollywood hero siddhardhpm modi's securitytweet viral
Previous Post

ఆ హోదాకు సోనూసూద్ రాజీనామా !

Next Post

జగన్ దమ్ముకు ఆర్ఆర్ఆర్ డెడ్ లైన్

Related Posts

Trending

ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్

June 2, 2023
KCR
Top Stories

తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

June 2, 2023
Trending

తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్

June 2, 2023
Movies

ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..

June 2, 2023
Trending

సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్

June 1, 2023
Trending

తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?

June 1, 2023
Load More
Next Post

జగన్ దమ్ముకు ఆర్ఆర్ఆర్ డెడ్ లైన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్
  • తమ్మినేనికి అంకుశం రామిరెడ్డి సీన్ తప్పదంటూ వార్నింగ్
  • ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..
  • BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!
  • సత్తెనపల్లి టీడీపీలో ముసలం..కన్నాపై శివరాం షాకింగ్ కామెంట్స్
  • తలైవా వివాదంలో మోహన్ బాబు తలదూరుస్తారా?
  • ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?
  • ఊరూవాడా.. మేనిఫెస్టో ప్ర‌చారం.. క‌దులుతున్న త‌మ్ముళ్లు!
  • చంద్ర‌బాబు రికార్డును కేసీఆర్ తిర‌గ‌రాస్తున్నారట
  • రాహుల్ గాంధీ ‘స్టాన్ ఫోర్డ్’ యూనివర్సిటీ పర్యటన – ఫోటో గాల్లరీ
  • ద‌స్త‌గిరిని లొంగ‌దీసుకున్నారు.. మేం అమాయకులం- స‌జ్జ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!
  • ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?
  • ఏపీలో సీన్ రివ‌ర్స్‌… సంక్షేమం వ‌ర్సెస్ సంక్షేమం + అభివృద్ధి.. !

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra