• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రేపే కృష్ణ అంత్యక్రియలు…షూటింగ్ లు, మార్నింగ్ షోలు బంద్

admin by admin
November 15, 2022
in Movies, Top Stories
0
0
SHARES
66
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణానికి సంతాపంగా చలనచిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు కృష్ణ అంత్యక్రియల సందర్భంగా షూటింగ్ లు మొత్తం బంద్ చేస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రేపు మార్నింగ్ షోలను బంద్ చేస్తూ థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇక, కృష్ణ మృతికి సంతాపంగా సినిమా షూటింగ్ లు తాత్కాలికంగా నిలిపివేయాలని టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణ మృతికి సంతాపంగా రేపు బుధవారం నాడు సినీ పరిశ్రమ కార్యక్రమాలు, షూటింగులు రద్దు చేసుకోవాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, బుధవారం నాడు విజయవాడ నగర పరిధిలో సినిమా ప్రదర్శనలు మొత్తాన్ని నిలిపివేస్తున్నట్టుగా ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. నగరంలోని అన్ని సినిమా హాళ్లలో షోలను రద్దు చేసినట్టుగా ప్రకటించింది. ఈ కష్ట సమయంలో ప్రేక్షకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, తమకు సహకరించాలని కోరింది. ఏలూరుతోపాటు విజయవాడ నగరంతో కృష్ణకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఫిలిం ఛాంబర్ తన ప్రకటనలో వెల్లడించింది.

కాగా, కృష్ణ భౌతిక కాయానికి ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని తొిలుత భావించారు. రమేష్‌బాబు తనయుడు విదేశాల నుంచి రావడానికి ఆలస్యమవుతుందేమోనన్న కారణంతో గురువారం నాడు అంత్యక్రియలు చేద్దామనుకున్నారు. అయితే, రేపు మధ్యాహ్నం సమయానికి కృష్ణ మనవడు వచ్చే అవకాశం ఉండడంతో బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటున్నారు.

Tags: final ritesfuneral of krishnahero krishna passes awaynovember 16wednesday
Previous Post

కృష్ణ పార్థివ దేహానికి చంద్రబాబు నివాళి

Next Post

జగన్, కవితలపై మోడీ కుట్రను బయటపెట్టిన కేసీఆర్

Related Posts

Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Trending

ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?

March 29, 2023
Andhra

టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!

March 28, 2023
Trending

అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్

March 28, 2023
Trending

అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?

March 28, 2023
Load More
Next Post

జగన్, కవితలపై మోడీ కుట్రను బయటపెట్టిన కేసీఆర్

Latest News

  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్
  • ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!
  • రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!
  • వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra