• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?

admin by admin
August 8, 2022
in Movies, Top Stories
0
0
SHARES
250
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జగన్నాథ్ ల కాంబోలో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు 25న విడుదల కాబోతోంది. విజయ్ కూడా పాన్ ఇండియా హీరోగా ఎదిగే రేంజ్ లో పూరీ తీసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల జోరును విజయ్ పెంచాడు. అనన్యా పాండేతో కలిసి దేశమంతా చుట్టేస్తున్నాడీ రౌడీ హీరో.

ఇటీవల ముంబైలోని ఓ షాపింగ్ మాల్ లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, అక్కడి జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ కూడా షాకైంది. ఈ క్రమంలోనే తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న విజయ్ దేవరకొండకు అనూహ్య స్పందన లభించింది. ఒక మాల్ లో జరిగిన ఈవెంట్లో విజయ్, అనన్యలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇసకేస్తే రాలనంత జనం రావడంతో…గుజరాత్ మొత్తం విజయ్ దేవరకొండ గురించే మాట్లాడుకుంటోంది.

మాల్ మొత్తం జనసంద్రంగా మారింది. ఇక, రౌడీ హీరో విజయ్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ, కేరింతలు కొడుతూ సందడి చేశారు. గుజరాత్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక తెలుగు హీరోకు నార్త్ ఇండియాలో ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం చూసిన బాలీవుడ్ బడా హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారట. మరి, ముందు ముందు లైగర్ విడుదలైన తర్వాత మన రౌడీ హీరో ఇంకెంత క్రేజ్ సంపాదించుకుంటాడో వేచి చూడాలి.

Ahmedabad people are crazy for #Liger ????????

Terrific crowd gathered at the VED Arcade Mall to welcome the @TheDeverakonda ????#LigerOnAug25th@TheDeverakonda @ananyapandayy #PuriJagannadh @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/WKzyKTaeDU

— ???????????????????????????????????????????? (@UrsVamsiShekar) August 7, 2022

Tags: attitude of vijay devarakondacraze for vijay devarakondahuge craze for Liger movieliger movieLiger movie promotionsLiger promotions in gujarat
Previous Post

కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్

Next Post

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

Related Posts

Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Andhra

వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!

June 11, 2025
Andhra

లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట

June 11, 2025
Load More
Next Post

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra