థండర్ థైస్ తో క‌వ్వింపులు త‌గునా రీతూ?

రీతు వర్మ.. ఈ తెలుగందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు పొందింది. `ఎవడే సుబ్రహ్మణ్యం` సినిమాతో వెలుగులోకి వచ్చిన రీతు వ‌ర్మ‌.. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెర‌కెక్కిన `పెళ్లి చూపులు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ మూవీ అనంత‌రం రీతు వ‌ర్మ‌కు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వ‌చ్చాయి. కానీ సక్సెస్ ను మాత్రం తన వశం … Continue reading థండర్ థైస్ తో క‌వ్వింపులు త‌గునా రీతూ?