Pics: సమ్మోహన పరిచే సెక్సీ లేడీ

ఐటెం గర్ల్స్ కి ర్యాంకింగ్స్ ఇస్తే....  ఫస్ట్ ర్యాంక్ దక్కించుకునే సౌష్టవ దేహం జాక్వెలిన్ ది అని చెప్పడానికి ఒక సెకను కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. డీప్ కర్వ్ బాడీతో  నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిత్యం చురకత్తిలా మనల్ని అలర్ట్ గా ఉంచుతుంది.

Gorgeous actress Jacqueline Fernandez
Gorgeous actress Jacqueline Fernandez

ఆమె శరీరం, ఆమె ఒంపు సొంపులు ఒక ఆశ్చర్యం.. తాజాగా ఒక మ్యూజిక్ వీడియో కోసం ఆమె చేసిన కొత్త ఫోటోషూట్‌ యువతకు పిచ్చెక్కిస్తోంది. ఒక యువతకు మాత్రమేనా... ఏ మగాడికైనా ఒంట్లో సెగలు కక్కాల్సిందే.

Gorgeous actress Jacqueline Fernandez
Gorgeous actress Jacqueline Fernandez

బెస్ట్ డ్యాన్సర్ గా కూడా గుర్తింపు పొందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన అద్భుతమైన  నృత్య రసాత్మక సౌష్టవ ఫోజులతో ఇలా మనల్ని సమ్మోహన పరుస్తూనే ఉంది. జాకీ గత రెండు సంవత్సరాలుగా తన బ్యాలెట్ డ్యాన్స్‌ను ప్రాక్టీస్ చేస్తుందన్న విషయం మీకు తెలుసా?

Gorgeous actress Jacqueline Fernandez
Gorgeous actress Jacqueline Fernandez

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.