ఫ్లాష్ ! ఫ్లాష్ !! ‘తానా’ ఎన్నికల్లో ‘గోగినేని’ మద్దతు ‘నరేన్ కోడాలి’ కే!!

ప్రస్తుతం జరుగుతున్న ‘తానా’ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న సీనియర్ నాయకుడు, మధ్యే వాదుల అభిమాని అయిన ‘శ్రీనివాస గోగినేని’ పోటీ నుంచి తప్పుకుంటూ ‘డాక్టర్ నరేన్ కోడాలి’ కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. గత వారాంతం మిచిగాన్ లోని తన స్వగృహంలో కలిసిన ‘నరేన్ కొడాలి’ తో ‘తానా’ ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తు పై విపులం గా చర్చించినట్లు తెలిపారు. ‘గోగినేని’ కృషి చేయాలని ఆశిస్తున్న అనేక విషయాలపై … Continue reading ఫ్లాష్ ! ఫ్లాష్ !! ‘తానా’ ఎన్నికల్లో ‘గోగినేని’ మద్దతు ‘నరేన్ కోడాలి’ కే!!