మీడియా సమావేశం నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి
గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు… ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి
చట్టప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాము – పార్థసారథి
ఫిబ్రవరి 10 తో ముగియనున్న ప్రస్తుత GHMC పాలకవర్గ పదవీకాలం
డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి
రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అంశం… ఎన్నికల ప్రధానాధికారి
బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ
*గత ఎన్నికల రిజర్వేషన్లే ఈ సారీ అమలు అవుతాయి
ఈ సారి డివిజన్ల పునర్విభజన లేదు
బ్యాలెట్ పేపర్ రంగు తెలుపు
జనవరి 2020 నాటికి 18 సం నిండిన వారికి ఓటు హక్కు