• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న్‌ను విజ‌య‌మ్మ ఇట్టా ఇరికించేశారేంటి ?

వైఎస్ షర్మిల పార్టీతో జగన్, విజయమ్మల మధ్య గ్యాప్ వచ్చిందా?

admin by admin
April 12, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
682
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి.. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి భార్య‌. వైఎస్ జీవించి ఉన్నంత కాలం పొలిటిక‌ల్ తెర‌పై ఆమె ఎప్పుడూ క‌నిపించ‌లేదు. వైఎస్ మ‌ర‌ణాంత‌రం ఆమె బ‌య‌ట‌కు రాక త‌ప్ప‌లేదు. నాడు కాంగ్రెస్ పార్టీ పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా విజ‌య‌ల‌క్ష్మిని ఎమ్మెల్యేను చేసింది. జ‌గ‌న్‌తో పాటు ఆమె కూడా కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి వైసీపీ పెట్ట‌గానే పులివెందుల ఉప ఎన్నిక‌ల్లో ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి సొంత మ‌రిది వివేకాపైనే భారీ మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం పులివెందుల సీటు వ‌దులుకున్న ఆమె వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ ఫ్యామిలీ చ‌రిత్ర‌లోనే ఇది తొలి ఓట‌మిగా నిలిచింది. ఆ త‌ర్వాత వివేకా క‌డ‌ప జిల్లాలో ఎమ్మెల్సీగా ఓడిపోయారు.

ఇక ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఆమె గౌర‌వ అధ్య‌క్షురాలి హోదాలో ఉన్నారు. అంతెందుకు ఓ వారం క్రిత‌మే ఏబీఎన్ ఆర్కే త‌మ కుటుంబంపై రాసిన రాత‌ల‌కు కౌంట‌ర్‌గా ఆమె ఓ లేఖ కూడా రాశారు. అయితే ఇంత‌లోనే ఆమె ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి ఆమె గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉండి.. తెలంగాణ‌లో పార్టీ పెడుతోన్న ష‌ర్మిల సంక‌ల్ప స‌భ‌కు హాజ‌ర‌య్యారు. ఇది వైసీపీలోనే కాకుండా.. తెలుగు రాజ‌కీయ వ‌ర్గాల్లోనే హాట్ టాపిక్ అయ్యింది. పైగా విజ‌య‌ల‌క్ష్మి త‌న బిడ్డ ష‌ర్మిల‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు.

ఓ వైపు ష‌ర్మిల కొత్త పార్టీపై జ‌గ‌న్‌తో పాటు వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఇటు జ‌గ‌న్ మీడియాలో ష‌ర్మిల వార్త‌ల‌కు ఏ మాత్రం క‌వ‌రేజ్ ఉండ‌డం లేదు. పైగా సజ్జ‌ల ఓపెన్‌గానే ష‌ర్మిల‌కు కొత్త పార్టీ వ‌ద్ద‌ని చెప్పామ‌ని.. అయినా ఆమె విన‌లేద‌ని చెప్పారు. ఇక్క‌డే అభిప్రాయ బేధాలు స్ప‌ష్టంగా తెలిసి పోతున్నాయి. ఇక విజ‌య‌ల‌క్ష్మి ఇటు కొడుకు పార్టీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉంటూ అటు కూతురు పెడుతోన్న కొత్త పార్టీ స‌భ‌కు హాజ‌రు కావ‌డం వైసీపీలోనే పెద్ద గంద‌ర‌గోళానికి కార‌ణ‌మైంది.

త‌ల్లికి కూడా జ‌గ‌న్‌తో గ్యాప్ ఉందా ? అన్న కొత్త సందేహాలు రావ‌డం స‌హ‌జం. దీనికి తోడు వివేకా హ‌త్య ఉదంతం ఇప్పుడు ర‌గులుతోంది. ఈ స‌మ‌యంలోనే ఫ్యామిలీకి జ‌గ‌న్ దూరంగా ఉన్న‌ట్టు సంకేతాలు రావ‌డం స‌హ‌జంగానే అనేక సందేహాలు వ‌స్తున్నాయి. ఏదేమైనా ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో విజ‌య‌ల‌క్ష్మి న్యూట్ర‌ల్‌గా ఉండ‌కుండా ష‌ర్మిల‌కు స‌పోర్ట్ చేయ‌డంతో జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డిన‌ట్టే అయ్యింది.

Read Also

  • జ‌గ‌న్ పాల‌న‌లో మందుబాబుల‌కు `స్పెష‌ల్ స్టేట‌స్‌`.. నిప్పులు చెరిగిన చంద్ర‌న్న‌
  • అమెరికా తెలుగు సంఘాలు- తెలుగు రాజకీయ పార్టీలు- అర్ధమౌతోందా?
  • టాప్ గేర్ లో ‘తానా’-ఇంతకీ దారెటు? 
  • Photos: ఈ పిల్లేంట్రా ఇంత కసిగా ఉంది ! 
  • ఇంత అందాన్ని ఎలా మిస్సయ్యాం ఇంతకాలం
  • లావణ్యను ఇంత సెక్సీగా ఎపుడైనా చూశారా ?
  • Hot poses: హంస నడక నందిని
  • Photos: తెలుగు బ్యూటి అంజలి 
  • pic of the day : బికినీలో తెల్లతోలు పిల్ల
  • Photos: పాప పటాసు – గుండె మటాషు
  • Malavika Mohanan: పాపకు కరెక్టుగా అక్కడుంది పుట్టుమచ్చ
Tags: ap cm jagangapsharmila's new partyys sharmilays vijayamma
Previous Post

జ‌గ‌న్ పాల‌న‌లో మందుబాబుల‌కు `స్పెష‌ల్ స్టేట‌స్‌`.. నిప్పులు చెరిగిన చంద్ర‌న్న‌

Next Post

జగన్ హయాంలో బ్రిటిష్ వారికి మించి క్రైస్తవ పాలన

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post
Jagan Reddy

జగన్ హయాంలో బ్రిటిష్ వారికి మించి క్రైస్తవ పాలన

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra