సజ్జలకు గంగుల డెడ్లీ వార్నింగ్

ఏపీలో టీచర్ల దుస్థితి ఇదంటూ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వైసీపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర లేపాయి. ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేస్తోంద‌ని, టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటోందని హరీష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ రెడ్డితో పాటు పలువురు స్పందించారు. కేసీఆర్‌తో హ‌రీష్ రావుకు విభేదాలుంటే వాళ్లే ప‌రిష్క‌రించుకోవాల‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ ప్ర‌భుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల … Continue reading సజ్జలకు గంగుల డెడ్లీ వార్నింగ్