Pics: అవార్డ్ విన్నింగ్ ‘నడుము‘

మౌని రాయ్... అదృష్టం బాగుంటే రాయి శిల్పం అవుతుంది. కానీ మన అదృష్టం రాయే శిల్పంగా కనిపిస్తోంది. ఈ రాయి మౌన్ రాయ్. తన కర్వేషియస్ నడుముతో మన కళ్లు తిప్పుకోనివ్వదు.

కథక్ నృత్యకారిణి, సింగర్, హిందీ సినిమాల్లో అపుడపుడు మెరిసినా అందరినీ మురిపిస్తున్న మౌని రాయ్ దీపావళి కి చీర కట్టింది. అసలు ఆ నడము చూసిన వారి కళ్లు దీపాల్లా వెలిగిపోతాయంటే మీరు నమ్మకతప్పదు. ఎందుకంటే మీరు ఆ ఫొటో చూసినా మీ కళ్లు దీపాలైపోతాయి.

2004లో రన్ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా మెరిసిన మౌని రాయ్... ఆ తర్వాత రియాలిటీ షోలు, టీవీ సిరీస్ లు, సినిమాలతో బాగానే మెరిసింది. 35 ఏళ్లు మీదపడినా.. టీనేజ్ అమ్మాయిలో మెరిసిపోతుంటుంది. ఆ హొయలు సోయగాలు అలాంటివి.

mouni roy, bollywood actress
mouni roy, bollywood
mouni roy, kathak dancer
mouni roy, kathak dancer
mouni roy, singer, bollywood
mouni roy, singer, bollywood
mouni roy in saree, bollywood
mouni roy in saree, bollywood
mouni roy romantic photoshoot
mouni roy romantic photoshoot

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.