• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జ‌గ‌న్ కు బిగ్ షాక్‌.. వైసీపీ నుంచి మ‌రో కీల‌క నేత జంప్

admin by admin
August 6, 2024
in Andhra, Politics
0
0
SHARES
184
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ చిత్తుగా ఊడిపోయిన త‌ర్వాత మాజీ ముఖ్య‌మంత్రి, పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ కు షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రికీ పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో కీల‌క నేత చేర‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పి జ‌న‌సేన‌లోకి జంప్ కాబోతున్నార‌ట‌.

బుధ‌వారం వైసీపీకి దొర‌బాబు రాజీనామా చేయ‌నున్నార‌ని.. నియోజకవర్గంలో మ‌రికొంద‌రు ముఖ్య నేతలు ఆయ‌న వెంటే న‌డ‌వ‌బోతున్నార‌ని వార్త‌లు వస్తున్నారు. బీజేపీ నుంచి 2004 నుంచి 2009 వ‌ర‌కు పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న దొర‌బాబు.. 2012లో వైసీపీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 14,992 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ పిఠాపురం సిట్టింగ్ సీటును దొరబాబుకు కాకుండా వంగా గీతకు కేటాయించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పోటీ ప‌డిన గీత‌.. ఓట‌ర్ల దెబ్బ‌కు ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఇక‌పోతే ఎన్నికలకు ముందు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని దొర‌బాబుకు మాటిచ్చిన‌ జగన్ చివ‌ర‌కు హ్యాండ్ ఇచ్చారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెండెం దొర‌బాబు.. వైసీపీని వీడాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే త‌న రాజీనామాపై ముఖ్య నాయకులకు దొరబాబు క్లారిటీ కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

Tags: Former MLA Pendem Dorababujanasenapawan kalyanPendem DorababupithapuramycpYS Jagan Mohan ReddyYSRCP
Previous Post

కేసీఆర్ కు జిల్లా కోర్టు నోటీసులు

Next Post

నేలకూలిన 150 ఏళ్ల ‘సినీ’ వృక్షం

Related Posts

Andhra

జగన్ పై కేసు నమోదు

June 22, 2025
Andhra

సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు

June 22, 2025
Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

నేలకూలిన 150 ఏళ్ల ‘సినీ’ వృక్షం

Latest News

  • న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్న మోహన్ బాబు?
  • జగన్ పై కేసు నమోదు
  • సజ్జలకు బిగ్ షాక్..క్రిమినల్ కేసు
  • ఎవరోగానీ 100% నిజం చెప్పారు-డైరెక్టర్ శేఖర్ కమ్ముల!
  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra