• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉద్యోగులను ఊరించి ఉసూరుమనిపించిన జగన్

admin by admin
January 7, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
522
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పీఆర్సీ పెంపుతో పాటు సీపీఎస్ రద్దు వంటి ఇతర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఉద్యోగ సంఘాలను లైట్ తీసుకున్న జగన్….వారు పోరు బాట పట్టడంతో ఎట్టకేలకు దిగి వచ్చారు. నాన్చి నాన్చి ఎట్టకేలకు ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌ను నేడు ఖరారు చేశారు. ఆల్రెడీ ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద ఇస్తున్న 27 శాతం కన్నా మూడున్నర శాతం తగ్గించారు.

ఈ లెక్క ప్రకారం అయితే ఉద్యోగుల జీతం తగ్గాల్సి ఉంటుంది. కానీ, దానిని వేరే రకంగా మేనేజ్ చేసి ఉద్యోగుల జీతాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందట. ఇక, ఫిట్ మెంట్ తగ్గింపుతో అసహనానికి గురైన ఉద్యోగులను బుజ్జగించేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2014లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 57 నుంచి 60కి చంద్రబాబు హయాంలో పెంచారు.

వాస్తవానికి ఈసారి ఉద్యోగ సంఘాలు వయసు పరిమితి పెంచాలని డిమాండ్ చేయలేదు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ వయసును పెంచాలని జగన్ నిర్ణయించడంతో ఉద్యోగులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. అయితే, దీనిలోనూ జగన్ లెక్క వేరే ఉందని తెలుస్తోంది. వయసు పెంపుతో మరో రెండేళ్ల పాటు రిటైరయ్యే ఉద్యోగులుండరు. దీంతో, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ డబ్బులు మిగులుతాయి.

ఆల్రెడీ రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్ చేయాల్సిన మొత్తం భారీగా పెండింగ్‌లో ఉందట. వారికి పెండింగ్ నగదు క్లియర్ చేసేందుకే ఈ రెండేళ్ల పెంపును చేపట్టారని తెలుస్తోంది. తాజా పీఆర్సీ జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.10వేల కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా.

Tags: 23.29 percent fitmentap cm jaganap employees not happy with jagangovernment employees in apprc issue in ap
Previous Post

శ్మశానంలో వైద్యం…జగన్ కే సాధ్యం

Next Post

epaper dec 2021

Related Posts

India

గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!

June 12, 2025
India

బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం

June 12, 2025
Andhra

ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

June 11, 2025
Andhra

`సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?

June 11, 2025
Andhra

పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌

June 11, 2025
Andhra

కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌

June 11, 2025
Load More
Next Post

epaper dec 2021

Please login to join discussion

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra