• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జాన్వీ క‌పూర్ వ‌ద్దే వ‌ద్దు.. టాలీవుడ్ హీరోకి కొత్త త‌లనొప్పి..!

admin by admin
July 19, 2024
in Movies
0
0
SHARES
868
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె చేతిలో రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. అందులో దేవర ఒకటి కాగా.. మరొకటి ఆర్సీ 16. వీటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో ఆర్సీ 16 త్వరలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

అయితే ఇంతలోనే జాన్వీ కపూర్ తెలుగులో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గత నాలుగు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ద‌స‌రా వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ ఓదెల కాంబినేష‌న్ మ‌రోసారి రిపీట్ కాబోతోంది. శ్రీ‌కాంత్ ఓదెల త‌న నెక్స్ట్ ఫిల్మ్ ను కూడా నానితోనే చేయ‌బోతున్నాడు.

ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించ‌బోతున్నారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సినిమాలో నానికి జోడిగా జాన్వీ క‌పూర్ ను ఎంపిక చేశార‌నే వార్త‌లు నెట్టింట జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా వ‌ద్దే వ‌ద్దంటూ నానికి స్పెష‌ల్ రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. `అన్నా నీ ప‌క్క‌న జాన్వీ అస్స‌లు సెట్ కాదు.. ఆమె నీకు అక్క‌లా ఉంటుంది..` అని నానికి స‌ల‌హాలు ఇస్తున్నారు. జాన్వీ క‌పూర్ కు బ‌దులు మ‌రో హీరోయిన్ ను తీసుకోవ‌డం బెట‌ర్ అని చెబుతున్నారు. ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ల‌తో నానికి కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంద‌ని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది.

Tags: actor naniDevarafansjanhvi kapoorLatest newsMovie Newsnanirc16Telugu moviesTollywoodTollywood Actor
Previous Post

జగన్ ప‌శుప‌తి….చంద్ర‌బాబు అరుంధ‌తి

Next Post

ఫోన్ పే సీఈవో చేసిన వ్యాఖ్యలు వైరలవుతూనే ఉన్నాయి

Related Posts

Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
India

ఆర్సీబీ విజ‌యం.. ఎగిరి గంతేసిన ప్ర‌శాంత్ నీల్‌.. అల్లు అయాన్ క‌న్నీళ్లు!

June 4, 2025
Movies

క్ష‌మాప‌ణ‌లు…క‌మ‌ల్‌ కు హైకోర్టు ఆదేశం

June 3, 2025
Movies

వీరమల్లు.. వాయిదానే మంచిదా?

June 3, 2025
Rana naidu huge hit
Movies

రానా నాయుడు.. ఈసారి జాగ్రత్త పడ్డాడు

June 3, 2025
Load More
Next Post

ఫోన్ పే సీఈవో చేసిన వ్యాఖ్యలు వైరలవుతూనే ఉన్నాయి

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra