• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇప్పటికీ డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు తలుచుకుంటోన్న చెవిరెడ్డి

admin by admin
November 4, 2024
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
1.2k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం, కాబోయే తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తన కొడుకు మోహిత్ రెడ్డిని గత ఎన్నికల్లో ఓడించారని ఆయన స్వయంగా అంగీకరించారు.

డాలర్స్ దివాకర్ రెడ్డి వల్లే తన కుమారుడు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని చెవిరెడ్డి ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు పూర్తయి 6 నెలలు గడుస్తున్నా ఇంకా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును బహిరంగ సభలో చెవిరెడ్డి తలుచుకోవడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గెలుపు కోసం డాలర్స్ దివాకర్ రెడ్డి తీవ్రంగా శ్రమించిన సంగతి తెలిసిందే. చంద్రగిరిలో పసుపు జెండా ఎగురవేస్తానని చెప్పి మరీ డాలర్స్ దివాకర్ రెడ్డి పార్టీ జెండాను చంద్రగిరిలో రెపరెపలాడించారు. ఈ క్రమంలోనే ఎన్నికలు పూర్తయి ఇన్ని నెలలు గడుస్తున్నా డాలర్స్ దివాకర్ రెడ్డి పేరును చెవిరెడ్డి మరచిపోలేకపోతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. డాలర్స్ దివాకర్ రెడ్డి గురించి చెవిరెడ్డి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://namasteandhra.com/wp-content/uploads/2024/11/VID-20241104-WA0001.mp4
Tags: chandragiridollars diwakar reddyex mla chevireddy bhaskar reddymohith reddymohith reddy defeatedTDPunforgettable name
Previous Post

జ‌గ‌న్ కు బిగ్ షాక్‌.. వైసీపీ నుంచి మాజీ మంత్రి జంప్‌

Next Post

హోం మంత్రి అనితపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

హోం మంత్రి అనితపై పవన్ సంచలన వ్యాఖ్యలు

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra