• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వెకేష‌న్ మోడ్ లో మాజీ మంత్రి రోజా.. చ‌ర్చంతా ఆమె డ్రెస్సు పైనే..!

admin by admin
August 6, 2024
in Andhra, Politics
0
0
SHARES
509
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో న‌గ‌రి ఓట‌ర్లు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రోజా.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే ఫ్రైర్ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. జ‌గ‌న్ హ‌యాంలో మంత్రి కూడా ప‌ని చేసిన రోజా.. 2024 ఎన్నికల్లో ఘోర ప‌రాజాయ‌న్ని మూట‌గ‌ట్టుకున్నారు.

ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం రోజా మీడియా ముందుకు రావ‌డం మానేశారు. ఆమె రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మార‌డంతో.. రోజా మ‌ళ్లీ టీవీ షోలు, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని ప్ర‌చారం ఊపందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా రోజా వెకేష‌న్ కు వెళ్లారు. ఫ్యామిలీతో క‌లిసి ఇట‌లీ దేశంలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వెకేష‌న్ మోడ్ లో ఉన్న రోజా ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా.. అది చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు.

మోకాళ్లపైకి ఉండే పొట్టి డ్రెస్సులో రోజా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక‌ప్పుడు ఆడపడుచులకు చీరే అందం, చీరలో మాత్రమే ఉండాలంటూ ప్రత్యర్థులకు నీతులు చెప్పిన రోజా.. ఇప్పుడిలా విదేశీ పర్యటనలో షార్ట్ డ్రెస్ వేసి ట్రోల‌ర్స్ కు అడ్డంగా దొరికిపోయారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో రోజా డ్రెస్సుపైనే చ‌ర్చ‌లు సాగుతున్నాయి. నీతులు చెప్ప‌డం కాదు.. పాటించాలి కూడా అంటూ రోజాపై నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు.

Tags: AP Newsap politicsEx-minister RojaItalyRK RojaRojaYSRCP
Previous Post

పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్‌..!

Next Post

రీ రిలీజ్‌లో `మురారి` న‌యా రికార్డులు.. ఇదేం క్రేజ్ రా సామి..!

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Andhra

అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!

June 19, 2025
Load More
Next Post

రీ రిలీజ్‌లో `మురారి` న‌యా రికార్డులు.. ఇదేం క్రేజ్ రా సామి..!

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra