గంగ నది ఉత్సవాల్లో మోడీ వీడియో వైరల్
వారణాసిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న దీప మహోత్సవ్ ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరైనారు. శివనామస్మరణకు ఆయన తన్మయత్వం చెందుతూ అనుకరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది
Har Har Mahadev! pic.twitter.com/k2XD2Q74xl
— Narendra Modi (@narendramodi) November 30, 2020
అయితే, రైతులను తీవ్ర కష్టాల్లోకి నెట్టి వారిపై ఉక్కుపాదం మోపి మోడీ ఇలా ఉత్సవాలు జరుపుకోవడానికి కర్షక శ్రేయోభిలాషులు జీర్ణించుకోలేకపోతున్నారు.
देव दीपावली की पूर्व संध्या पर हम सभी की धर्मनगरी काशी में घाटों की मनोहारी छटा...
— Yogi Adityanath (@myogiadityanath) November 29, 2020
यह आप सभी का नया उत्तर प्रदेश है... pic.twitter.com/UHaaXPWsA7