Eesha rebba : మైకం కమ్మే అందం… తట్టుకోవడం కష్టం

తెలుగు నటి ఈషా రెబ్బా తన సార్టోరియల్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో మళ్లీ మళ్లీ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఓర చూపుతో యువత  దృష్టిని ఆకర్షించింది. పిట్ట కథలు, అమి తుమీ, మరియు రాగల 24 గంటల్లో వంటి చిత్రాలలో పనిచేసిన ప్రధాన నటిగా, పలు చిత్రాల్లో సహాయ నటిగా చేసిన విషయం తెలిసిందే. ఈషా రెబ్బా నటన సంగతి అటుంచితే ఆమె తన చిత్రాలతో ఎపుడూ యువతను కట్టిపడేస్తుంది. ఇటీవల, ఈషా తన అద్భుతమైన కాక్‌టెయిల్ డ్రెస్‌తో మరోసారి … Continue reading Eesha rebba : మైకం కమ్మే అందం… తట్టుకోవడం కష్టం