తెలుగు నటి ఈషా రెబ్బా తన సార్టోరియల్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో మళ్లీ మళ్లీ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఓర చూపుతో యువత దృష్టిని ఆకర్షించింది. పిట్ట కథలు, అమి తుమీ, మరియు రాగల 24 గంటల్లో వంటి చిత్రాలలో పనిచేసిన ప్రధాన నటిగా, పలు చిత్రాల్లో సహాయ నటిగా చేసిన విషయం తెలిసిందే.
ఈషా రెబ్బా నటన సంగతి అటుంచితే ఆమె తన చిత్రాలతో ఎపుడూ యువతను కట్టిపడేస్తుంది.
ఇటీవల, ఈషా తన అద్భుతమైన కాక్టెయిల్ డ్రెస్‌తో మరోసారి అలరించి తాజాగా చీరలో అందాలు జారవిడిచింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వరుస చిత్రాలను వదులుతూ, ఈషా విజయవంతంగా మిలియన్ల మంది హృదయాల్లోకి ప్రవేశించింది.
మెరుస్తున్న చీరలో బొమ్మలా ఈషా ఒక అద్భుతంలా కనిపిస్తుంటే కళ్లు మైకం కమ్ముతాయి. తొడలు కనిపించేలా వైట్ షర్టు వేసుకుని కూర్చున్న ఫొటో మనసునులను నిలవనీయడం లేదు. తన టోన్డ్ కాళ్లను చూపిస్తూ మన మనసులు దోచేస్తోంది. ఈషా త్వరలో ప్రముఖ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకోనుందట.