• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తగ్గేదేలే అంటోన్న ఈడీ..వారికి చిక్కులు తప్పవా?

admin by admin
March 30, 2022
in Movies, Telangana, Top Stories
0
0
SHARES
258
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్ సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో పూరీ జగన్నాథ్, ఛార్మి, రవితేజలతోపాటు పలువురు సినీ ప్రముఖులను అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపింది. ఆ తర్వాత హఠాత్తుగా అకున్ సబర్వాల్ బదిలీ కావడంతో ఆ కేసు కోల్డ్ స్టోరేజిలోకి చేరింది. అయితే, కొద్ది రోజుల క్రితం ఈ వ్యవహారంలో ఈడీ జోక్యం చేసుకోవడంతో కేసు విచారణ కొత్త కోణంలో మొదలైంది.

డ్రగ్స్ కేసులో భారీ మొత్తంలో నగదు విదేశాలకు బదిలీ అయిందని ఈడీ అధికారులకు పక్కా సమాచారం ఉండడంతో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులిచ్చింది. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ అప్రువర్ గా మారి ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ మొదలుబెట్టింది. ఆ తర్వాత ఈడీ నోటీసులందుకున్న పూరీ జగన్నాథ్, ఛార్మి తదితరులు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత డ్రగ్స్‌ కేసులో ఈడీ మరింత దూకుడు చూపిస్తోంది.

ఎక్సైజ్ శాఖ అధికారులలు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వడం లేదిన హైకోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ డేటా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ పేర్లను పేర్కొంటూ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. సీఎస్ సోమేశ్‌కుమార్‌, సర్ఫరాజ్ అహ్మద్‌కు లపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు 800 పేజీలతో పోలీసులు నివేదిక సమర్పించారు. 12 కేసుల ఎఫ్‌ఐఆర్‌లతోపాటు చార్జిషీట్లు, స్టేట్‌మెంట్లు, నిందితులు, సాక్షుల వివరాలన్నీ పొందుపర్చారు. నిందితులు, సినీ తారలకు చెందిన.. 600 GB వీడియో రికార్డులను కోర్టుకు అందజేసినట్లు తెలుస్తోంది.అంతేకాదు, హైకోర్టుకు మొత్తం 10 ఆడియో క్లిప్స్‌, కాల్‌ డేటా కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ సాక్ష్యాలన్నింటినీ ఈడీకి  హైకోర్టు అందజేసింది.

Tags: EDed enquiry on tollywood drugs caseexcise departmenttollywood celebritiestollywood drugs case
Previous Post

జనానికి ‘షాక్’ కొట్టే నిర్ణయం తీసుకున్న జగన్

Next Post

ఆ కేసు నుంచి జగన్ తప్పించుకుంటున్నారా?

Related Posts

Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Andhra

ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?

June 19, 2025
Load More
Next Post

ఆ కేసు నుంచి జగన్ తప్పించుకుంటున్నారా?

Please login to join discussion

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra