• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ కు ఈడీ షాక్

admin by admin
December 16, 2022
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత ఏడాది ఫిబ్రవరిలో బెంగ‌ళూరుకు చెందిన కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాతతో తెలుగు హీరో తనీష్ కు సంబంధాలున్నాయని, అందుకే తనీష్ కు కూడా నోటీసులు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక, ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన కొందరి పేర్లతోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తలు, ఎమ్మెల్యేల పేర్లు వెల్లడైనట్టు ప్రచారం జరిగింది.

బెంగళూరులో పబ్ లు హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు ఈ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. శంకర్ గౌడ కుమార్తె బర్త్ డే పార్టీలో హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలతో పాటు తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీను రెడ్డి అనే మరో వ్యక్తి పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు గతంలో ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని తనకు ఈడీ నోటీసులు వచ్చాయని, కానీ, ఇంకా చదవలేదని రోహిత్ కూడా కన్ ఫర్మ్ చేశారు. తన వ్యాపారాలు, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో వార్తల్లో నిలిచిన రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, ఈ నోటీసుల వ్యవహారంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించాల్సి ఉంది. గతంలో కూడా రకుల్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.

Tags: brs mla rohit reddyDrugs caseed noticesheroine rakul preeth singh
Previous Post

ఆ 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్

Next Post

ఆ మంత్రి ని పశువులు తన్నేలా ఉన్నాయన్న ధూళిపాళ్ల

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

ఆ మంత్రి ని పశువులు తన్నేలా ఉన్నాయన్న ధూళిపాళ్ల

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra