• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబు రాక‌తో అమ‌రావ‌తికి వెల్లువెత్తుతున్న విరాళాలు..!

admin by admin
June 26, 2024
in Andhra, Politics
0
0
SHARES
219
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

2024 ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న‌ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అలాగే గతంలో ఏపీకి రాజధానిగా చంద్రబాబు అమరావతిని ప్రకటించారు. అయితే వైకాపా హయాంలో అమరావతి ఊసే లేకుండా పోయింది.

ఇప్పుడు మళ్లీ అధికారం చంద్రబాబుకు రావడంతో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. రాజధానిని నిర్మిద్దాం.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే ఆలోచనలో కొత్త ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఇక ఇదే త‌రుణంలో అమరావతి నిర్మాణానికి విరాళాలు వెలువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన అంబుల వైష్ణవి అనే మెడికల్ స్టూడెంట్ తమకు ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరాను అమ్మి రూ. 25 లక్షలు రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబుకు అందజేసింది.

ఇక తాజాగా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు డ్వాక్రా, మెప్మా సంఘాల నేతలు భారీ విరాళం అందజేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలు రూ. 4.5 కోట్లు విరాళాన్ని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కుల‌ను కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబుకి అంద‌జేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఇన్నాళ్లూ అవమానం పాలైన ఏపీ ఇప్పుడు చంద్ర‌బాబు రాక‌తో త‌లెత్తుకుంటోంద‌ని.. ఆయ‌న కృషితోనే అమ‌రావ‌తి పూర్త‌వుతుంద‌ని డ్వాక్రా, మెప్మా సంఘాల ప్రతినిధులు కొనియాడారు.

Tags: amaravathiAmaravathi ConstructionAndhra PradeshAP CapitalAP NewsChandrababuchandrababu naiducm chandrababudonationsDwakraDwakra WomenLatest newsMepmaTelugu News
Previous Post

విడాకుల బాట‌లో జయం రవి.. హింట్ ఇచ్చిన వైఫ్ ఆర్తి

Next Post

మ‌ళ్లీ జ‌న్మంటూ ఉంటే.. కుప్పం బిడ్డగానే పుడ‌తా: చంద్ర‌బాబు

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Andhra

ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!

May 17, 2025
Andhra

ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు

May 17, 2025
Politics

కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!

May 17, 2025
Andhra

మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు

May 17, 2025
Politics

కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్

May 16, 2025
Load More
Next Post

మ‌ళ్లీ జ‌న్మంటూ ఉంటే.. కుప్పం బిడ్డగానే పుడ‌తా: చంద్ర‌బాబు

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra