ఆ 4 రహస్యాలు చచ్చినా ఎవరికీ చెప్పకూడదట.. ఏంటవి?

చాణక్యుడు గురించి భారత దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేదు. మొదటి మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుడి ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన చాణక్యుడు రాజనీతితోపాటు ఆర్థిక, భౌతిక, మనస్తత్వ శాస్త్రాలలో కూడా నిపుణుడిగా పేరుగాంచాడు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడిగా ఖ్యాతిగడించిన చాణక్యుడు… తన తెలివితేటలకు, సూక్ష్మ బుద్ధికి ప్రతీతి. చాణక్య రాజనీతిని చూసి శత్రువులు హడలిపోయేవారు. అందుకే చాణక్యుడు రచించిన నీతి శాస్త్రం, చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ కారణంతోనే శతాబ్దాల క్రితం రచించిన చాణక్య నీతి, … Continue reading ఆ 4 రహస్యాలు చచ్చినా ఎవరికీ చెప్పకూడదట.. ఏంటవి?