• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

11 ఏళ్ల కొడుకు ఉన్న డాక్ట‌ర్ తో డైరెక్ట‌ర్ క్రిష్ రెండో పెళ్లి నిజ‌మేనా..?

admin by admin
November 5, 2024
in Movies, Top Stories, Trending
0
0
SHARES
157
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్స్ లో క్రిష్ జాగర్లమూడి ఒక‌రు. గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్‌, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి విభిన్న‌మైన చిత్రాల‌తో పేరు, ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న క్రిష్‌.. ప్ర‌స్తుతం `ఘాటీ` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తోంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. క్రిష్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. క్రిష్ రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నాడ‌ట‌. 2016 ఆగష్టు 7న రమ్య అనే యువ‌తిని క్రిష్ ముందుగా వివాహం చేసుకున్నాడు. అప్ప‌ట్లో వీరి పెళ్లి ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. టాలీవుడ్ నుంచి ఎంద‌రో సెల‌బ్రిటీలు క్రిష్ వివాహానికి హాజ‌రు అయ్యారు. అయితే క్రిష్‌, ర‌మ్యల దాంప‌త్య జీవితం అనుకున్నంత స‌వ్యంగా సాగ‌లేదు. పెళ్లైన కొన్నేళ్ల‌కే మ‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. 2021లో విడాకులు తీసుకున్నారు.

అప్ప‌టి నుంచి ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతున్న క్రిష్‌.. ఫైన‌ల్ గా మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. ఓ లేడీ డాక్ట‌ర్ తో త్వ‌ర‌లోనే క్రిష్ వివాహం జ‌రగ‌నుంద‌ని.. వ‌చ్చే వారం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఎంగేజ్మెంట్ వేడుక‌ను నిర్వ‌హించ‌బోతున్నార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక క్రిష్ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న స‌ద‌రు మ‌హిళ‌ల‌కు గ‌తంలో ఒకసారి పెళ్లై విడాకులు అయ్యాయ‌ట‌. మ‌రియు ఆమెకు ఇప్పుడు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే క్రిష్ త‌న రెండో పెళ్లిపై నోరు విప్పాల్సిందే.

Tags: director krishDirector Krish Second Marriagekrish jagarlamudiLatest newsTelugu NewsTollywood
Previous Post

తెలుగువారిపై హీరోయిన్ దారుణ వ్యాఖ్యలు

Next Post

ప‌వ‌న్ ను కెలికిన తెలంగాణ మేధావి… ర‌చ్చ ర‌చ్చ‌

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Load More
Next Post

ప‌వ‌న్ ను కెలికిన తెలంగాణ మేధావి... ర‌చ్చ ర‌చ్చ‌

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra