• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బన్నీ మిస్.. ఆ ఇద్దరితో మెగా మూవీ?

admin by admin
June 24, 2024
in Movies
0
0
SHARES
96
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ మెగా డైరెక్టర్లలో అట్లీ ఒకడు. అతను ఇప్పటిదాకా తీసిన సినిమాలేమీ కళాఖండాలు కావు. అవి కొత్తగా ఏమీ అనిపించవు. కానీ మాస్ ప్రేక్షకులను, స్టార్ హీరోల అభిమానులను అలరిస్తూ అన్నీబ్లాక్‌బస్టర్లు అయ్యాయి. చివరగా అతను గత ఏడాది షారుఖ్ ఖాన్‌తో తీసిన ‘జవాన్’ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌తో అట్లీ ఓ సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి.

ఈ చిత్రానికి అన్నీ సిద్ధమైనట్లే కనిపించింది. కానీ చివర్లో ఏదో తేడా కొట్టి ఈ చిత్రం క్యాన్సిల్ అయింది. అట్లీ రూ.80 కోట్ల పారితోషకం అడగడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాదని నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ వెనక్కి తగ్గినట్లు వార్తలొచ్చాయి. కారణాలేవైనా కానీ.. ఈ సినిమా క్యాన్సిల్ అయిందన్నది మాత్రం వాస్తవం.
కాగా బన్నీతో ఛాన్స్ మిస్ అయిందని అట్లీ ఏమీ నిరాశచెందలేదు. తన తర్వాతి చిత్రాన్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లడానికి అతను సన్నాహాలు చేస్తున్నాడన్నది లేటెస్ట్ సమాచారం. ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్లను కలిపి సినిమా చేయబోతున్నాడట.

అందులో ఒకరు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాగా.. మరొకరు బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన సల్మాన్ ఖాన్. వీళ్లిద్దరి కలయికలో సినిమా కోసం అట్లీ ఒక లైన్ రెడీ చేసి.. ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు హీరోలూ మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. అట్లీ సినిమాలు కూడా వారి శైలికి తగ్గట్లే ఉంటాయి. ఈ ఇద్దరినీ కలిసి సినిమా తీస్తే.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని చోట్లా బాక్సాఫీస్‌ను షేక్ చేయొచ్చు. అట్లీ ట్రాక్ రికార్డును బట్టి ఈ హీరోలు సినిమా చేయడానికి ముందుకొచ్చే అవకాశాలే ఉన్నాయి కాబట్టి ఈ మెగా కాంబో కార్యరూపం దాల్చే అవకాశాలే ఎక్కువ.

Tags: director atleemega heroesmovie
Previous Post

సోషల్ మీడియాలో ‘కల్కి’ మీమ్ ఫెస్టివల్

Next Post

శ్వేత ప‌త్రాలపై చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

Related Posts

Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Load More
Next Post

శ్వేత ప‌త్రాలపై చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం

Latest News

  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra