• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ధూళిపాళ్లకు బెయిల్ వచ్చింది

admin by admin
May 24, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
242
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

​వంద మంది పోలీసులను వెంటేసుకుని టెర్రరిస్టును బంధించిన స్థాయిలో ధూళిపాళ్ల నరేంద్రను జగన్ గవర్నమెంట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాాాగా ఆయనకు బెయిలు లభించింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిలు దక్కింది. వారిద్దరు ఇపుడు విడుదల కానున్నారు.

సంగం డెయిరీ కేసులో  నెల రోజుల క్రితం పోలీసులు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణ, సహకారశాఖ మాజీ అధికారి గురునాథాన్ని అరెస్ట్ చేశారు. ఈ రోజు నరేంద్రతో పాటు  గోపాల్‌కృష్ణన్‌  విడుదలవుతున్నారు.

4 వారాల పాటు విజయవాడ మునిసిపల్ పరిధిలోనే ఉండాలని, ఎక్కడికి వెళ్లకూడదని ష‌ర‌తు విధించి కోర్టు బెయిలు ఇచ్చింది. విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీసు ఇవ్వాలని అధికారులకు సూచిస్తూ…. విచారణకు సహకరించాలని నరేంద్రను కోర్టు ఆదేశించింది.

ఎటువంటి అవకతవకలు లేకపోయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. నరేంద్ర ఇన్ని రోజులు రాజ‌మ‌హేంద్ర వ‌రం జైలులో ఉన్నారు. జైల్లోనే ఆయనకు కరోనా కూడా సోకింది. కరోనా సోకడంతో విజయవాడలోని ఆయుష్ ఆసుప‌త్రిలో ఆయనకు చికిత్స అందించారు. ​

Tags: dhulipalla narendraJaganSangam dairytdp leader dhulipalla narendravijayawada
Previous Post

Talk of the town: ఏఏజీ సుధాకర్ ‘‘రెడ్డి‘‘ ఇరుక్కున్నట్టేనా

Next Post

పెళ్లికి ఫైట్ లో బయలుదేరారు… మధ్యలో ఆ వార్త విని

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

పెళ్లికి ఫైట్ లో బయలుదేరారు... మధ్యలో ఆ వార్త విని

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra