• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

 బే ఏరియా లో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటన విజయవంతం!!

admin by admin
September 6, 2022
in NRI
1
0
SHARES
324
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బే ఏరియా లో ఎన్నారై  యూఎస్ఏ  కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్యర్యంలో ప్రవాసాంధ్రులతో మాజీ మంత్రి దేవినేని ఉమ సమావేశమయ్యారు.

బే ఏరియా లోని ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.

స్థానిక తెలుగుదేశం నాయకుడు వెంకట్ కోగంటి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను అందరికి వివరించారు. అనైతికతకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను ప్రోత్సహిస్తూ ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ మాఫియా గ్యాంగులను కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యమని తెలిసి పాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అభూతకల్పనలు, అసత్యాలను చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే సామర్ధ్యం చంద్రబాబుకే ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర మేలు కోసం వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కూడా టీడీపీ విజయానికి సహకరించాలని దేవినేని కోరారు.

మాజీ టీడీపీ మీడియా మరియు గిడ్డంగుల చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

తెలుగుదేశం నాయకులు శ్రీకాంత్ దొడ్డపనేని మరియు శశి దొప్పలపూడి అధ్యర్యంలో స్థానిక వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులు అవలంబిస్తున్న అధునాతన విధానాలని ఆసక్తిగా తెలుసుకొన్నారు.

చివరగా తెలుగుదేశం నాయకుడు భక్త బల్లా వందన సమర్పణ చేసారు.

ఈ కార్యక్రమంలో చంద్ర గుంటుపల్లి, ప్రసాద్ మంగిన, భరత్ ముప్పిరాల, లీయోన్ రెడ్డి, సుధీర్ ఉన్నం,విజయకృష్ణ గుమ్మడి, శ్రీని వల్లూరిపల్లి, సతీష్ అంబటి, సతీష్ చిలుకూరి, వెంకయ్య జెట్టి, శాస్త్రి వెనిగళ్ల, వీరు ఉప్పల, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్ర, తిరుపతి రావు, బెజవాడ శ్రీను, వీర బాబు, సూర్య, సందీప్ ఇంటూరి తదితరులు  పాల్గొన్నారు.

Tags: bay areadevineni umajayaram komati
Previous Post

జగన్ కు మరో షాక్…ఆ శాఖలో సమ్మె సైరన్

Next Post

గణేష్ నిమజ్జనం : అల్లు అర్హతో గెంతులేసిన అల్లు అర్జున్

Related Posts

NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
Load More
Next Post

గణేష్ నిమజ్జనం : అల్లు అర్హతో గెంతులేసిన అల్లు అర్జున్

Comments 1

  1. Pingback:  బే ఏరియా లో మాజీ మంత్రి దేవినేని ఉమ పర్యటన విజయవంతం!! - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • జ‌గ‌న్‌లో అనూహ్య మార్పు.. కార‌ణాలు ఇవేనా?!!
  • రామోజీరావు పై మరో పరోక్ష దాడి మొదలుపెట్టిన జగన్
  • యువగళం@700 కిలోమీటర్లు..జగన్ కు లోకేష్ ఛాలెంజ్
  • జగన్ పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
  • జనం ‘గడప’లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
  • జ‌గ‌న్ పుట్టింది అందుకే…చంద్ర‌బాబు షాకింగ్ కామెంట్స్
  • న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం ఉంటే… జ‌గ‌న్‌కు స‌వాల్‌
  • టీడీపీ నాశ‌నం కోరిన వైఎస్ మట్టికొట్టుకుపోయారు
  • బాలీవుడ్ పాలిటిక్స్ వల్లే హాలీవుడ్ కు వెళ్లిన స్టార్ హీరోయిన్
  • ఆ బెడ్రూం సీన్ చూసి ఇన్ స్పైర్ కావాలంటోన్న టాలీవుడ్ నటి
  • BATA – బే ఏరియాలో అంగ‌రంగ వైభ‌వంగా ‘బాటా’ ఉగాది సంబ‌రాలు!
  • బాగా జోరుమీదున్న సైకిల్
  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra