• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బే ఏరియా లో ‘దేవర’ ఫీవర్…ఫ్యాన్స్ హంగామా!!

admin by admin
September 27, 2024
in Movies, NRI, Trending
0
0
SHARES
10
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ ల కాంబోలో తెరకెక్కిన ‘దేవర ’ చిత్రం సెప్టెంబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే.

చాలాకాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్,ఫుల్ లెంగ్త్ మాస్ మూవీలో నటించడంతో జనతా గ్యారేజ్ తరహాలో ఈ చిత్రం కూడా బంపర్ హిట్ కొట్టిందని ఫ్యాన్స్ హంగామా చేశారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఫివర్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ నూ తాకింది.

అమెరికాలోని బే ఏరియాలో ‘దేవర’ ఫీవర్ వేరే లెవల్ లో ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫొటోస్ కి కొబ్బరికాయలు కొట్టి, కటౌట్ కు పాలాభిషేకం చేసి, కేక్ కటింగ్ చేసి హర్షం వ్యక్తం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్, తన నట విశ్వరూపం చూపించి డబుల్ రోల్ లో అదరగొట్టడంతో ఫ్యాన్స్ కు థియేటర్ లో పూనకాలు వస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అజయ్ యార్లగడ్డ పర్యవేక్షణలో శ్రీకాంత్ దొడ్డపనేని, కళ్యాణ్ కోటా, లక్ష్మణ్ పరుచూరి, సాయి కిరణ్ యనమదల, మధు కందేపి, రవి ఆలపాటి, కిషోర్ కొండ్రగుంట, స్వరూప వాసిరెడ్డి, వెంకట్ అడుసుమల్లి, సతీష్ బొల్లా, సందీప్ ఇంటూరు, వంశీ కరుటూరి, అశోక్ కూరపాటి, హరీష్ అయినంపూడి, శ్రీకర్ కేతినేని, వెంకట్ కోగంటి, వంశీ గొల్లపూడి, అన్నారు చల్లగుండ్ల, అమర్ చిమిరి తదితరులు పాల్గొన్న ఈ సంబరాలు అంబరాన్నంటాయి.

https://namasteandhra.com/wp-content/uploads/2024/09/WhatsApp-Video-2024-09-26-at-9.56.15-PM.mp4

Tags: DevaraJunior NTR
Previous Post

నోరు మెద‌ప‌ని జ‌గ‌న్‌.. డిక్లరేషన్ ఇస్తారా? లేదా?

Next Post

బొమ్మ చేతులు విరిగితే ఏమవుతుందన్న వాడు లడ్డూ గురించి మాట్లాడకూదదు

Related Posts

Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Load More
Next Post

బొమ్మ చేతులు విరిగితే ఏమవుతుందన్న వాడు లడ్డూ గురించి మాట్లాడకూదదు

Latest News

  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra