అబద్ధాలు అచ్చు వేడయం సాక్షి కి అలవాటు
ఈ విషయం ఆ పత్రిక ఓనర్ అయిన జగనే చెప్పారు.
అది కూడా అసెంబ్లీ సాక్షిగా సాక్షి తప్పు రాసింది అధ్యక్షా అన్నారు.
అది ఆ పేపర్ కి అలవాటే
ఈ మధ్య సాక్షి ఒక ట్వీట్ వేసింది.
ఇంకా బెయిల్ తీర్పు రాకనే ఆ రోజు ఆపిటిషను కొట్టేసినట్లు ట్వీట్ వేసింది.
దీని ఆధారంగా సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు రఘురామరాజు.
జగన్ బెయిల్ తీర్పు రాకుండానే బెయిల్ పిటిషన్ కొట్టి వేశారని సాక్షి మీడియా ఫేక్ కథనంపై ఎడిటర్ మురళి సీఈఓ వినయ్ మహేశ్వరికి ఈరోజు కోర్టు నోటీసులు జారీ చేసింది. ముందుముందు ఈ కేసులో సాక్షి యాజమాన్యానికి తిప్పలు తప్పవు.