• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ల‌డ్డూ వివాదం.. సుప్రీం తీర్పుపై చంద్ర‌బాబు రియాక్ష‌న్‌

admin by admin
October 4, 2024
in Andhra, Politics
0
0
SHARES
148
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ హ‌యాంలో తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం క‌ల్తీ జ‌రిగింద‌ని.. ల‌డ్డూ త‌యారీ కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు క‌లిసింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌ల‌మైన ఆరోప‌ణ చేయ‌డం దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూ క‌ల్తీ ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. నిజానిజాల‌ను నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర బృందంతో విచారణ జరిపించాల‌ని న్యాయ‌స్థానం తిర్పునిచ్చింది.

ఐదుగురు సభ్యులతో స్వ‌తంత్ర‌ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని.. వారిలో కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒక‌రు ఉండాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఇక సుప్రీం తీర్పుపై సీఎం చంద్ర‌బాబు సోష‌ల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు. `తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ` అంటూ ఎక్స్ వేదిక‌గా చంద్ర‌బాబు పోస్ట్ పెట్టారు.

I welcome the Honourable Supreme Court’s order of setting up SIT, comprising officers from CBI, AP Police and FSSAI to investigate the issue of adulteration of Tirupati laddu.

Satyamev Jayate.

Om Namo Venkatesaya.

— N Chandrababu Naidu (@ncbn) October 4, 2024

Tags: Andhra PradeshAP Newschandrababu naiducm chandrababusupreme courtTirupati LadduTirupati Laddu Controversytirupati laddu issue
Previous Post

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

Next Post

తిరుమలలో అపశృతి..తప్పిన ప్రమాదం

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Load More
Next Post

తిరుమలలో అపశృతి..తప్పిన ప్రమాదం

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra